భయ పడే వారికి తాప్సీ అందాలతో ఊరడింపు!

By Bojja Kumar

హైదరాబాద్: గతంలో ముని, కాంచన లాంటి హారర్ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించిన రాఘవ లారెన్స్ తర్వరలో ‘గంగ' చిత్రం ద్వారా రాబోతున్నాడు. గత సినిమాల కంటే ఎక్కువ హారర్ సీన్లు ఈ చిత్రంలో ఉంటాయని అంటున్నారు. హారర్ తో పాటు కామెడీ సీన్లు జోడించి ప్రేక్షకులను ఎంటర్టెన్ చేయనున్నారు.

మరీ అంతలా భయపడితే ఎలా....గ్లామర్ షో ఏమీ ఉండదా? అని ప్రశించే వారికి సమాధానంగా తాప్సీతో హాట్ అండ్ సెక్సీ పెర్ఫార్మెన్స్ చేయించాడు దర్శకుడు. భయంతో చిక్క చచ్చిపోయే ప్రేక్షకులను మధ్య మధ్యలో తాప్సీ తన అందాలతో ఊరడింపు కలగించనుంది. ఇప్పటికే విడుదలైన సినిమా ఫోటోల్లో.....ఉల్లిపొరలాంటి చీర చాటు తాప్సీ నాభి అందాల ప్రదర్శన ఆకట్టుకునే విధంగా ఉండటం గమనార్హం.

మరిన్ని ఫోటోలు

Tapsi hot Navel Show in Ganga!

‘ఆత్మ కు ప్రేతాత్మకి యుద్దం, అది చూడటానికి ఊరు సిద్దం " అంటూ రాఘవ లారెన్స్ ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెస్తున్నాడు. హరర్ కామెడీ ప్రధానంగా రాఘవ లారెన్స్ దర్శకుడిగా తెరకెక్కించిన చిత్రం కాంచన. ఈ చిత్రం తెలుగు తమిళ భాషల్లో ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సీక్వెల్ ఈ ‘గంగ'.

Tapsi hot Navel Show in Ganga!

చిత్రం ఏప్రియల్ 17న విడుదల చేస్తున్నారు. సినిమా ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఇటీవలే ట్రైలర్ విడుదల చేశారు. ఆ ట్రైలర్ విడుదలతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. రాఘవ లెరెన్స్, తాప్సీ జంటగా నటిస్తున్న ఈ భారీ చిత్రానికి ఫోటోగ్రఫీ: కిచ్చా, సంగీతం: థమన్, సమర్పణ: మల్టీ డైమన్షన్ ఎంటర్ టైన్మెంట్స్, నిర్మాతలు: బెల్లంకొండ సురేష్, బెల్లకొండ గణేష్ బాబు, కథ-స్క్రీన్ ప్లే-కొరియోగ్రఫీ-దర్శకత్వం: రాఘవ లారెన్స్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X