‘గుండెల్లో గోదారి’ ఫస్ట్‌లుక్

కథా వస్తువు మత్స్యకారుల జీవితాలకి సంబంధించినది కావడం వల్ల, పశ్చిమ గోదావరి జిల్లా తీర ప్రాంతంలోని 27 ఎకరాలలో 120 గుడిసెలతో కూడిన పల్లె సెట్ ను వేశారు. చిత్రంలో చాలా వరకు పాలకొల్లు,అమలాపురం మరియు గోదారి జిల్లాల పరిసరాలలో తెరకెక్కించారు. ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు.
ఈ చిత్రం తమిళంలో కూడా విడుదల కానుంది. 1986లో వచ్చిన వదరలు, ప్రేమకథను మిళితం చేసిన కథతో ఈ సినిమా రూపొందుతోంది. చిత్రంలో ప్రతి ఒక్కరు కొత్తగా కనిపించనున్నారు. ముమైత్ ఖాన్ ఐటం సాంగు చేస్తోంది. మరికొన్ని రోజుల్లో ఈ చిత్రం విడుదలపై నిర్మాత లక్ష్మి మీడియా ప్రకటన చేయనున్నారు.
tapsi laxmi prasanna gundello godari mumaith khan లక్ష్మీ ప్రసన్న తాప్సీ గుండెల్లో గోదారి ముమైత్ ఖాన్


Click it and Unblock the Notifications