ఆరేసుకున్న తాప్సీ...జారేసుకున్న తమన్నా ( హాట్ ఫోటో ఫీచర్)

By Srikanya

హైదరాబాద్ : తాప్సీ,తమన్నా ఇద్దరూ తెలుగుని ఏలుతున్న హాట్ బ్యూటీలే. వీళ్లిద్దరూ రీసెంట్ గానే బాలీవుడ్ కి పరిచయమయ్యారు. అయితే తమన్నా అక్కడ ఫెయిలైంది. తాప్సీకి హిట్ టాక్ రావటంతో ఊపు వచ్చింది. రెండు చిత్రాలు పాత హిట్ చిత్రాలకు రీమేక్ లు కావటం విశేషం.

తాప్సీ...ఛస్మే బద్దూర్ రీమేక్ లో చేసింది. 'చస్మే బద్దూర్' చిత్రానికి డేవిడ్ ధావన్ దర్శకత్వం వహించారు. మూడు దశాబ్దాల క్రితం హిందీలో వచ్చిన 'చస్మే బద్దూర్' అనే ఓ కామెడీ చిత్రాన్ని రీమేక్ చేస్తూ దీన్ని తెరకెక్కించారు. సిద్ధార్థ్‌-తాప్సీ జోడీగా నటించగా, అలీ జాఫర్‌, శర్మ కీలకపాత్రలు పోషించారు. 'చస్మే బద్దూర్‌' ఏప్రిల్‌ 5న రిలీజ్‌కి రెడీ అయిన అయ్యింది.

ఇక 'హిమ్మత్‌వాలా' చిత్రంతో బాలీవుడ్ ఎంట్రి ఇచ్చిన తమన్నాకు తొలి ప్రయత్నంలో చేదు అనుభవమే మిగిలింది. ఈ చిత్రం విజయవంతం అయితే బాలీవుడ్లో జెండా బలంగా పాతేయచ్చొనుకున్న తమన్నకు కాలం కలిసి రాలేదు. ఈ రోజు విడుదలైన 'హిమ్మత్‌వాలా' చిత్రం బిలో యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది.

ఇంతకీ తాప్సీ కి కలిసి వచ్చిందేమిటి...తమన్నాకు ఏమి ఫెయిల్యూర్ దిసగా నడిపించాయి.. స్లైడ్ షో లో..

ఆరేసుకున్న తాప్సీ...జారేసుకున్న తమన్నా ( హాట్ ఫోటో ఫీచర్)

ఇక తమన్నా ఫెయిల్యూర్ కి కారణం ..ప్రాజెక్టు ఎంపికలో రాంగ్ ఛాయిస్ అంటున్నారు.

ఆరేసుకున్న తాప్సీ...జారేసుకున్న తమన్నా ( హాట్ ఫోటో ఫీచర్)

హిమ్మత్ వాలా ట్రైలర్స్, టీజర్స్ తో మంచి ప్రమోషన్ తమన్నాకు లభించినా... తమన్నా అక్కడ దాన్ని సరిగ్గా ప్రమోట్ చేసుకోలేకపోయిందనే టాక్ ఉంది.

ఆరేసుకున్న తాప్సీ...జారేసుకున్న తమన్నా ( హాట్ ఫోటో ఫీచర్)

దానికితోడు..హిమ్మత్ వాలా రిలీజ్ రోజే ..ప్లాప్ టాక్ రావటం...కూడా తమన్నాకు మైనస్ అయ్యింది

ఆరేసుకున్న తాప్సీ...జారేసుకున్న తమన్నా ( హాట్ ఫోటో ఫీచర్)

హిమ్మత్ వాలా ఎఫెక్ట్ తమన్నాపై బాగా పడింది. ఆ తర్వాత ఆమెతో కమిటవుదామనుకున్న నిర్మాత వెనకడుగు వేస్తున్నారు.

ఆరేసుకున్న తాప్సీ...జారేసుకున్న తమన్నా ( హాట్ ఫోటో ఫీచర్)

తమన్నా కూడా తెలుగు,తమిళ భాషల్లో బిజిగా ఉండటంతో బాలీవుడ్ ని లైట్ తీసుకున్నట్లు కనపడుతోంది.

ఆరేసుకున్న తాప్సీ...జారేసుకున్న తమన్నా ( హాట్ ఫోటో ఫీచర్)

తాప్సీ మొదటి నుంచీ ఛస్మే భద్దూర్ ప్రమోషనల్ యాక్టివిటీస్ పాల్గొంటోంది

ఆరేసుకున్న తాప్సీ...జారేసుకున్న తమన్నా ( హాట్ ఫోటో ఫీచర్)

ఛస్మే భద్దూర్ లో తాప్సీ తన అందాల విందు చేసింది

ఆరేసుకున్న తాప్సీ...జారేసుకున్న తమన్నా ( హాట్ ఫోటో ఫీచర్)

డేవిడ్ ధావన్ దర్శకత్వంలో వచ్చిన ఛస్మే బద్దూర్ చిత్రం తాప్సీకి మంచి ఎంట్రీనే ఇచ్చింది.

ఆరేసుకున్న తాప్సీ...జారేసుకున్న తమన్నా ( హాట్ ఫోటో ఫీచర్)

తాప్సీ కు ఇప్పుడు బాలీవుడ్ లో వరస ఆఫర్స్ వస్తున్నాయి

ఆరేసుకున్న తాప్సీ...జారేసుకున్న తమన్నా ( హాట్ ఫోటో ఫీచర్)

ఫైనల్ గా బాలీవుడ్ లో తాప్సీనే..తమన్నా మీద గెలిచిందంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X