మామూలు బికినీ లేక టూపిస్ బికిని నా..ఆయన ఎలా చెబితే అలానే..!
'ఝుమ్మంది నాదం" చిత్రంలో తన అందాలను ఆరబోసి కుక్రారును మత్తెక్కించిన పాలకోవా సుందరి తాప్సీ మరోసారి తన అందాలతో కనువిందు చేయనుంది. అయితే తాప్సీ ఈ సారి ఏకంగా బికినీలో దర్శనమివ్వబోతుందట. ప్రస్తుతం మంచు విష్ణు సరసన ఓ చిత్రంలో నటిస్తున్న తాప్సీ... ప్రభాస్ సరసన నటించే ఓ చిత్రంలో బికినీ ధరిస్తుందట. అది మామూలు బికినా లేక టూపీస్ బికినా అనేది సందర్భాన్ని బట్టి ఉంటుంది. ఏమైనా దర్శకుడు చెప్పినట్లు చేయడమే నా పని. సన్నివేశం అద్భుతంగా రావడం కోసం నేను ఎలాగైనా నటిస్తానని అంటోందట. కానీ మరి గ్లామరస్ కోసం వల్గారిటీని మాత్రం చేయనని చెపుతోందట ఈ సెక్సీ ముద్దుగుమ్మ.
తాప్సీ ప్రభాస్ ఝుమ్మంది నాదం లక్ష్మీ ప్రసన్న రాఘవేంద్ర రావు tapsi prabhas jhummandi naadam lakshmi prasanna raghavendra rao


Click it and Unblock the Notifications