‘తారా జువ్వలు’ టీజర్ లాంచ్
హెచ్.వై.ప్రొడక్షన్స్ బేనర్లో దర్శకుడు మహేష్ కత్తి డైరెక్షన్లో...నాగ మల్లా రెడ్డి నిర్మాతగా రూపొందుతున్న చిత్రం 'తారా జువ్వలు'. ఈ చిత్ర టీజర్ చిల్డ్రన్స్ డే రోజున విడుదల చేసారు. ఈ సందర్భంగా మహేష్ కత్తి మాట్లాడుతూ...చిల్డ్రన్స్ డే సందర్భంగా తారా జువ్వలు టీజర్ విడుదల చేయడం ఆనందంగా ఉంది. నా గురువు, మెంటర్ తమ్మారెడ్డి భరద్వాజ సపోర్టు, నిర్మాతల సహకారం మరువ లేను అన్నారు. ఈ చిత్రానికి ఎడిటింగ్: రఘునాథ్, సినిమాటోగ్రపీ:, రాజేంద్రన్, సంగీతం: ఘంటసాల విశ్వనాథ్, కో డైరెక్టర్: కార్తీక్ మేడికొండ, డిజైనర్: నిహారిక రెడ్డి, సాహిత్యం: భాస్కరభట్ల, శ్రేష్ఠ. నటీనటులు అజయ్ గోష్, సౌమ్య వేణు గోపాల్, విశ్వనాథ్, కోమల, కార్తిక్, సాత్విక్, శ్రీమాదవిచంద్ర కూచిబొట్ల, సురేష్ లలిత్ కుమార్, స్వప్న, సుజాత సహా, పలువురు బాల నటీనటులు నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











