బాలకృష్ణ ది లాక్కున్న తారకరత్న
నందమూరి హీరోలు వెరైటీగా బిహేవ్ చేస్తున్నారా అనిపిస్తుంది.బాలకృష్ణతో ఆ మధ్య 'నందీశ్వరుడు"చిత్రాన్ని నిర్మించతలపెట్టిన సంగతి తెలిసిందే.అయితే తాజా న్యూస్ ఏమిటంటే..జగపతిబాబు, నందమూరి తారకరత్న కాంబినేషన్‌లో'నందీశ్వరుడు" పేరుతో ఓ చిత్రం రూపొందనుందని సమాచారమ్.అయితే డైరక్టర్ ఎవరన్నది ఇంకా తేలని ఈ చిత్రానికి నందీశ్వరుడు అని పేరు పెట్టడమే అంతటా హాట్ టాపిక్ గా మారింది.కావాలని తారకరత్నే పట్టుదల పట్టి మరీ ఈ టైటిల్ పెట్టించుకున్నాడని అంతటా వినపడుతోంది.ఇక తారకరత్న తో తల పెట్టిన ప్రజాపతి చిత్రం ఏమైందో తెలియదు.దాదాపు ఆగిపోయినట్లే తెలుస్తోంది.చేతిలో ఏ సినిమా లేని జగపతిబాబు ఈ తారకరత్నకు తోడు వచ్చి ఏం సాయిం చేస్తాడంటున్నారు.తనవరకే ఓపినింగ్స్ తెచ్చుకోలేని జగపతిబాబు మరో డిజాస్టర్ హీరోతో మల్టి స్టారర్ బిల్డప్ తో సినిమా చేసినా ఏం ఒరుగుతుంది అంటున్నారు.చక్కగా అమరావతిలో చేసినట్లు తారకరత్న అలాగే విలన్ గా కంటిన్యూ అవటమే మేలు అంటున్నారు.ఇలా తన బాబాయ్ టైటిల్ ని తీసుకుని ఏం చేస్తాడని వినపడుతోంది.


Click it and Unblock the Notifications











