యస్...తారకరత్న తొడగొట్టాడు!!

అలాగే.. మా తాతయ్య కోట్లాది మంది అభిమానులను అప్పగించారు. వారి ఆశలు వమ్ముచేయం. నందమూరి వంశీకులంతా బాలకృష్ణ బాబాయ్ వెంటే వుంటా. నందమూరి వారితోనే రాష్ట్రం అభివృధ్ధి చెందుతుంది. బాబాయ్ నిజ జీవితంలో నటించలేరు. తప్పకుండా ఎన్టీఆర్ ఆశయాలను సాధిస్తారు. తొడగట్టి చెప్తున్నా...నందమూరి వంశీయులు గాజులు తొడుక్కుని లేరు అంటూ తారకరత్న తొడగొట్టి మరీ అభిమానులను ఉర్రూతలూగించారు. చివరలో తప్పదన్నట్లుగా చంద్రబాబుకు అండగా నిలబడతాం అనటం అందరినీ ఆలోచనలలో పడేసింది.


Click it and Unblock the Notifications











