మరోసారి విష్ణు బదులుగా తరుణ్ ?

దాంతో విష్ణు జడ్జిమెంట్ ని అందరూ ఎగబడి మెచ్చుకున్నారు. ఇప్పుడు సేమ్ టు సేమ్ సిట్యువేషన్ రిపీటయ్యింది .రిజల్ట్ పాజిటివ్ గా వస్తే తరుణ్ కి ఇక ఆఫర్లు కు లోటుండదు. చక్కగా విష్ణు రిజక్ట్ చేసిని సినిమాలన్నీ వరసగా చేసుకుంటూ పోవచ్చు. దర్శక,నిర్మాతలకీ మంచి ఆల్టర్ నేటివ్ దొరికినట్లు. ఇక ఈ సినిమాలో హీరోయన్ గా జెనీలియాని ఎంపికచేసారు. ఖడ్గం చిత్రాన్ని నిర్మించిన కార్తికేయ క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇటీవలే సంస్థ కార్యాలయంలో నిర్మాత సుంకర మథు మురళి పూజ కార్యక్రమాలు జరుపి లాంఛనంగా ప్రారంభించారు. విభిన్న కథాంసంతో తెరకెక్కనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెలాఖరులోగా ప్రారంభం కానున్నది.


Click it and Unblock the Notifications











