హాయి..హాయిగా..జెనీలియా

జబ్ వుయ్ మెట్ ఫ్లేవర్ లో 'దిల్ హైకీ మాన్తా నహి' కథను మోడ్రనైజ్ చేసి రూపొందిస్తున్నాడని సమాచారం. ఈ చిత్రంలోనూ జెనీలియా ఇంటిలోంచి పారిపోయి వచ్చేస్తుంది. ఇక జానేతూ..జానేన హిట్టయ్యాక హిందీలో చేస్తున్న సినిమా లైఫ్ పార్టనర్. ఆ చిత్రం బొమ్మరిల్లు రీమేక్. ఇక్కడ హిట్టయిన హాసినీ పాత్రనే అక్కడా ఆమె రిపీట్ చేస్తోంది. ఇక ఈ రెండు చిత్రాల మధ్య ఆమె పూర్తి స్ధాయి బిజీలో ఉంది. అక్కడ నుంచి ఇక్కడకు ఇక్కడ నుంచి అక్కడకి నట. టైటిల్ హాయి హాయిగానే గానీ తిరగటం మాత్రం క్వయిట్ ఆపోజిట్ గా అనిపిస్తోందిట.


Click it and Unblock the Notifications











