నా పెళ్ళి వార్త అబద్ధం: తరుణ్‌

By Staff

హోంపేజి సినిమా స్పాట్‌న్యూస్‌

Thursday, December 30 2004

ఆంధ్రప్రదేశ్‌ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌,ఫిల్మ్‌నగర్‌ కల్చరల్‌ సెంటర్‌సంయుక్తంగా ఏడు లక్షల రూపాయలవిరాళాన్ని సునామీ బాధితులకుప్రకటించారు. ఫిల్మ్‌ ఛాంబర్‌అధ్యక్షుడు, కల్చరల్‌ సెంటర్‌కార్యదర్శి జి. ఆదిశేషగిరిరావు ఈ విషయాన్నిమీడియా ప్రతినిధులకు చెప్పారు.రాష్ట్రంలో సునామీ బాధితులనుఆదుకోవాల్సిన బాధ్యత చలనచిత్రపరిశ్రమపై ఉందని ఆయన అన్నారు.ఉదారంగా విరాళాలు ఇవ్వవలసిందిగా నటీనటులకు, టెక్నీషియన్లకుఆయన పిలుపు ఇచ్చారు. హీరో బాలకృష్ణగురువారం గవర్నరును కలిసి మూడు లక్షల విరాళం అందజేశారు.

Recent Storiesఈ పేజీని మీ మిత్రులకు పంపండి

అవీ ఇవీ తెరచాటు ఆఫ్‌బీట్‌ ఆడియో ట్రేడ్‌టాక్‌ టిడ్‌బిట్స్‌ చెన్నై చాట్‌ స్వీట్‌హార్ట్‌
ఇంటర్వ్యూ ఇన్నర్వ్యూ స్లైడ్‌షో సమీక్షలు గ్యాలరీ సరదా స్పాట్‌ న్యూస్‌ వాల్‌పేపర్స్‌

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X