తరుణ్ ని తిడుతున్న కృష్ణవంశి?

దాంతో కాలిన కృష్ణవంశి అటువంటి టైమ్ కల్చర్ ,మేనర్స్ తెలియని వ్యక్తితో పనిచేయటం కష్టమని తెలిసున్న వారితో అంటున్నారని చెప్పుతున్నారు. ఇక నటన రాని వాడిని అయినా క్షమించి నేర్పి చేయించుకోవచ్చుగాని ఇలాంటి వారితో వేగటం కష్టమని అంటున్నారు. ఇంతకు ముందు కూడా ఒక ఊరిలో చిత్రానికి తెల్లవారు ఝూమున తియ్యాల్సిన షాట్స్ కి రోజుల తరబడి వెయిట్ చెయ్యాల్సి వచ్చిందని ఆ నిర్మాత అందరితో చెప్పి లబో దిబోమన్నాడు. ఆ దెబ్బనుండే ఇప్పుడిప్పుడే బయిటపడి ఆఫర్స్ పట్టుకుంటున్న టైమ్ లో మళ్ళి ఇటువంటి టాపిక్స్ కి అవకాశమివ్వటం కెరీర్ కే దెబ్బ అంటున్నారు.


Click it and Unblock the Notifications











