»   » రెచ్చిపోయి రొమాన్స్ ను పండించిన తరుణ్, విమలా రామన్..!!

రెచ్చిపోయి రొమాన్స్ ను పండించిన తరుణ్, విమలా రామన్..!!

Subscribe to Filmibeat Telugu

ఫేడ్ అయిపోయిన హీరో తరుణ్, ఫ్లాపులతో కెరీర్ ను ప్రారంభించిన విమలా రామన్ కలసి నటిస్తున్న చిత్రం చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి. ఇప్పుడున్న పరిస్థితుల దృష్టా టాలీవుడ్ లో కొనసాగాలంటే తరుణ్, విమలా రామన్ ఇద్దరికీ ఈ సినిమా తప్పక విజయం సాధించాలి. దీంతో ఇద్దరూ రెచ్చిపోయి మరీ శృంగారాన్ని పండించారట.

ఈ చిత్రంలో వీరిద్దరూ కలసి నటించిన రొమాంటిక్ సీన్స్ చాలా హాట్ గా వున్నాయంట. తరుణ్ తన బైసెప్స్ మీద టాటూ వేయించుకొని ఫుల్లుగా ఎక్స్ పోజింగ్ చేసాడట. ఇక విమలా అయితే బికినీ మొదలుకొని అన్ని రకాల ఎక్స్ పోజింగ్ దారులూ పట్టిందట. మరి వీరి ప్రయత్నం సినిమాకు ఏ మేరకు ఉపయోగపడుతుందో చూడాలి.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu