పూనమ్ పాండేపై... ప్రముఖ రచయిత్రి బూతు వ్యాఖ్యానం

By Bojja Kumar

Poonam Pandey
కింగ్ ఫిషర్ క్యాలెండర్ ద్వారా జనాలకు పరిచయం అయిన భామ పూనమ్ పాండే. తన పాపులారిటీని పెంచుకోవడమే లక్ష్యంగా సాంగుతున్న ఈ యంగ్ మోడల్ క్రికెటర్లు, ప్రధాని, ఇతర బడా ఫిగర్లను టార్గెట్ చేస్తూ పబ్లసిటీ పెంచుకునే చీప్ ట్రిక్స్ ప్లే చేస్తోంది.

మరి పూనమ్ పాండే చేస్తున్న చర్యలకు వెగటు పుట్టిందో..కోపం వచ్చిందో తెలియదు కానీ ఫ్రముఖ, వివాదాస్పద రచయిత్రి తస్లీమా నస్రీన పూనమ్ పాండేపై ట్విట్టర్లో బూతు వ్యాఖ్యానం చేశారు. "Poonam Pandey got naked but not satisfied. She wanna do dirtiest things none did before. Wants to get fucked in public!" అని వ్యాఖ్యలు చేశారు.

వరల్డ్ కప్ జరుగుతున్నప్పడు...టీమిండియా కప్ గెలిస్తే తాను నగ్నంగా మైదానంలో పరుగెడతానని సంచలన ప్రకటన చేసిన పూనమ్ తర్వాత ఏవో సాకులు చెప్పి తప్పించుకున్న సంగతి తెలిసిందే. అంతటితో ఆగకుండా ఆ మధ్య లండన్ టూర్ లో వరుసగా పరాజయం పాలవుతున్న టీమిండియాను ఉత్తేజ పరచడానికంటూ తన ట్విట్టర్లో హిట్ బికినీ ఫోటోలు పోస్టు చేసింది. ఇటీవల ట్విట్టర్లో చేరిన ప్రధానికి బికినీతో వెల్ కం కూడా చెప్పింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X