»   » త్రిష మళ్లీ టాటూ వేయించుకంది, ఎక్కడో తెలుసా? (ఫోటోస్)

త్రిష మళ్లీ టాటూ వేయించుకంది, ఎక్కడో తెలుసా? (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హీరోయిన్ త్రిషకు టాటూలు వేయించుకోవడం అంటే మహాపిచ్చి. ఇప్పటికే ఆమె తన అందమైన శరీరంపై హాట్ హాట్ సెక్సీ ప్లేసుల్లో పలు టాటూలు వేయించుకున్న సంగతి తెలిసిందే. తాజాగా త్రిష మరో టాటూ వేయించుకుంది. ఈ సారి ఆమె తన ఎడమ భుజం మీద టాటూ వేయించుకుని హాట్ టాపిక్ అయింది.

గతంలో త్రిష తన చెస్ట్ భాగంలో...ఎదబాగానికి మరింత అందం తెచ్చే విధంగా నెమో పిష్ టాటూ వేయించుకుంది. ఆమె వేసుకున్న టాటూ హాట్ అండ్ సెక్సీ ప్రాంతంలో ఉండటంతో అప్పట్లో ఈ విషయం చర్చనీయాంశం అయింది. తర్వాత ఆమె తన శరీరంపై వివిధ ప్రాంతాల్లో టాటూలు వేయించుకుంది.

తాజాగా త్రిష తన కెరీర్లో 50 సినిమాలు పూర్తి చేసుకున్న సందర్భంగా.....కెమెరా, ట్రైపాడ్, క్లాప్ బోర్డు తరహాలో తన ఎడమ భుజం మీద టాటూ వేయించుకుంది. పార్టీ కల్చర్ కు బాగా అలవాటు పడిన త్రిష తన 50 సినిమాలు పూర్తయిన సందర్భంగా తన స్నేహితులతో కలిసి పార్టీ చేసుకున్నట్లు సమాచారం.

ఇటీవల త్రిష యూఎస్ఏకు వెకేషన్ కు వెళ్లింది. న్యూఇయర్ కూడా అక్కడే తన కజిన్స్ తో కలిసి సెలబ్రేట్ చేసుకుంది. ఇండియాకు తిరుగు ప్రయాణం అయ్యే సమయంలో తన భుజం మీద ఆ టాటూలు వేయించుకుంది.

త్రిష టాటూ

త్రిష టాటూ

కెరీర్లో 50 సినిమాలు పూర్తయిన సందర్భంగా త్రిష ఇలా తన భుజంపై టాటూ వేయించుకుంది.

చెస్ట్ మీద...

చెస్ట్ మీద...

గతంలో త్రిష ఇలా చెస్ట్ మీద టాటూ వేయించుకుంది హాట్ అండ్ సెక్సీగా దర్శనమిచ్చింది.

సెకండ్ టాటూ...

సెకండ్ టాటూ...

త్రిష తన సెకండ్ టాటూ ఇలా తన చేతిపై వేయించుకుంది.

బూలోగం

బూలోగం

జయం రవితో కలిసి చేసిన భూలోగం సినిమా కోసం త్రిష ఇలా తన తొడలు, చేతులపై టెంపరరీ టాటూలు వేయించుకుంది.

Read more about: trisha, త్రిష, tollywood
English summary
Trisha Krishnan, who is mad about tattoos, has again got inked. While her last two tattoos had grabbed great attention, the actress is back in news with her third tattoo, on the back of her left shoulder.
Please Wait while comments are loading...