సినిమాల్లో నగ్నంగా నటిస్తున్న టీచర్
సినిమాల్లో నటించాలనే తన కలను సాకారం చేసుకోవడానికి ఓ బ్రిటిష్ యువతి సినిమాల్లో నటిస్తోంది. టీచర్ గా పనిచేస్తున్న ఆమె నటించిన పోర్న్ చిత్రాలు నెట్ లో కూడా దర్శనమిస్తున్నాయట. వాటిని చూసి ఆమె విద్యార్థులు అందాలను ఆరగిస్తూ ఆమెను పొగిడేస్తున్నారట కూడా. తన కలను నెరవేర్చుకోవడానికి ఆమె సినిమా వేషాలకోసం స్టూడియోలు చుట్టూ తిరిగింది. కానీ ఎవరూ ఏ ఒక్క ఛాన్స్ ఇవ్వలేదు. ఎట్టకేలకు ఓ నిర్మాత ఛాన్స్ ఇస్తాననడంతో ఎగిరి గంతేసింది. అయితే తను నటించాల్సిన రోల్ ఏమిటని అడిగితే...నగ్నంగా నటించాలని సదరు నిర్మాత చెప్పాడట. ముందు కాస్త వెనకడుగు వేసినాననటిని కావాలన్న లక్ష్యం బలంగా ఉండటంతో సరేనందట. ఇలా ఆమె అరడజను చిత్రాల్లో అంగాంగ ప్రదర్శన చేసి కనువిందు చేస్తోందట. శిష్యులు పంపుతున్న సందేశాలను చూసి ఆ టీచర్ మురిసిపోతున్నదట. పైగా తిరుగు టపాలో వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నదట.


Click it and Unblock the Notifications











