twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చార్మీ, పూరీ అండ్ టీమ్: ఎంగిలి ఆపిల్ అలా ఎలా తినేసారు??

    లేటెస్ట్ గా చార్మీ పోస్ట్ చేసిన టీమ్ కు సంబంధించిన ఓ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చలి పులి చంపేస్తున్న వేళ పూరీ, చార్మి తదితరులకు ఓ జపాన్ యాపిల్ దొరికింది.

    |

    1971లో జరిగిన ఇండో-పాక్ వార్ బ్యాక్ డ్రాపుతో ఈ సినిమా కథ సాగుతుంది. అందుకే ఈ సినిమాను హిమాచల్ ప్రదేశ్ ప్రాంతంలో చిత్రీకరిస్తున్నారు. ఇపుడు అక్కడ బాగా మంచు కురిసే కాలం ఆరంభం అవ్వడంతో షూటింగ్ ప్రారంభించారు. హిమాచల్ ప్రదేశ్ తో పాటు పంజాబ్, రాజస్థాన్‌లలో ఈ సినిమా షూటింగ్ జరుగనుంది.

    Recommended Video

    Puri Jagannadh's "Mehbooba" Movie Is A Re-Birth Concept Of Love Story
    చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు

    చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు

    పూరి స్టైల్ లవ్ స్టోరీస్ ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఈ సారి తన కొడుకు సినిమా కావడం, అతడి భవిష్యత్తును నిర్ణయించే సినిమా కావడంతో పూరి జగన్నాథ్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

    టీమ్ మొత్తం హిమాచల్‌ప్రదేశ్‌లో

    టీమ్ మొత్తం హిమాచల్‌ప్రదేశ్‌లో

    ఇవి పక్కన పెడితే ఎలాంటి గ్యాప్ లేకుండా అలవాటు ప్రకారం స్పీడ్ ఏమాత్రం తగ్గకుండా షూటింగ్ చేసేస్తూనే ఉన్నాడు పూరీ... ఇప్పుడు ఈ టీమ్ మొత్తం హిమాచల్‌ప్రదేశ్‌లో ఉంది. ఈ సందర్భంగా అక్కడ పూరి చిత్ర బృందం ఫొటోలనీ, వీడియోలనీ తన ట్వితర్లో షేర్ చేస్తూనే ఉంది చార్మీ

     జపాన్ యాపిల్ దొరికింది

    జపాన్ యాపిల్ దొరికింది

    లేటెస్ట్ గా చార్మీ పోస్ట్ చేసిన టీమ్ కు సంబంధించిన ఓ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చలి పులి చంపేస్తున్న వేళ, ఒంటినిండా స్వెట్టర్లు, జాకెట్లు ధరించిన పూరీ, చార్మి తదితరులకు ఓ జపాన్ యాపిల్ దొరికింది.

    పూరీ కనెక్ట్స్

    దాని రుచి ఇంతవరకూ ఎవరికీ తెలియదు. ఇక అది ఎలా ఉంటుందో చూడాలని ప్రతి ఒక్కరికీ ఉండటంతో చార్మితో మొదలు పెట్టి, ప్రతి ఒక్కరూ దాన్ని టేస్ట్ చేశారు. ఆ వీడియోను 'పూరీ కనెక్ట్స్' తన ఫేస్ బుక్ పేజీలో షేర్ చేసుకుంది. దాన్ని మీరూ చూడవచ్చు.

    English summary
    Puri Jagannadh's Mehbooba movie Team now in himachal Pradesh found a Japanese Apple in a village and they eat the Fruit
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X