For Daily Alerts
Don't Miss!
- News చేతిలో చెంబు ఎందుకు పెట్టావ్, లోక్ సభ ఎన్నికల్లో చెంబు రాజకీయాలు, దెబ్బకు వైరల్ !
- Technology Lava ProWatch లావా ప్రోవాచ్ డిజైన్, ధర వివరాలు లీక్.. ఫంక్షన్ కీ సహా కీలక హెల్త్ ట్రాకర్లు..!!
- Sports ముక్కలవుతున్న ముంబై.. హార్దిక్‌ను విమర్శిస్తూ నబీ పోస్ట్
- Lifestyle ఎండాకాలంలో ఈ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి.. లేదంటే డీహైడ్రేషన్ తప్పదు..
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
తేజ్ ఐ లవ్ యు సెన్సార్ పూర్తి.. సింగిల్ కట్ కూడా లేకుండా!
News
oi-Dornadula Tirumala
|
సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ నటించిన తేజ్ ఐ లవ్ యు చిత్రం జులై 6 న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధం అవుతోంది. కరుణాకరన్ దర్శకత్వంలో రొమాంటిక్ లవ్ స్టోరీగా ఈ చిత్రం రూపొందిన సంగతి తెలిసిందే. ఇటీవల విడుదలైన ట్రైలర్ తో చిత్రంపై అంచనాలు పెరిగాయి.
సాయిధరమ్ తేజ్, మలయాళీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ ఈ చిత్రంలో జంటగా నటించారు. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలని పూర్తి చేసుకుంది. ఎలాంటి కట్స్ లేకుండా సెన్సార్ సభ్యులు ఈ చిత్రానికి క్లీన్ 'యు' సర్టిఫికెట్ జారీ చేశారు. కరుణాకరన్ శైలిలోనే ఈ చిత్రం కూడా ఉండబోతోంది.
వరుస పరాజయాలతో ఇబ్బంది పడుతున్న తేజుకు ఈ చిత్రం ఉపశమనం కలిగిస్తుందనే అంచనాలు ఉన్నాయి. తనదైన శైలిలో కరుణాకరన్ ప్రేమకథా మ్యాజిక్ చేయగలిగితే ఈ మెగా హీరో ఖాతాలో ఓ హిట్టు పడ్డట్లే.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
English summary
Tej I Love You censor completed. The movie got Clean U certificate
Story first published: Monday, July 2, 2018, 20:47 [IST]
Other articles published on Jul 2, 2018