'నీకు నాకు డాష్ డాష్ 'అంటున్న తేజ

By Srikanya

తేజ తన కొత్త చిత్రానికి 'నీకు నాకు డాష్ డాష్ 'టైటిల్ పెట్టారు.కొత్త నటీనటులను పరిచయం చేస్తూ తేజ రూపొందిస్తున్న ఈ చిత్రం రొమాంటిక్ ఎంటర్టైనర్ అని చెప్తున్నారు.ఈ టైటిల్ ని రీసెంట్ గా ఫిల్మ్ ఛాంబర్ లో రిజస్టర్ చేసారు.ఈ చిత్రం కోసం తేజ స్టార్ హంట్ ని నిర్వహించారు.రేడియో మిర్చి,భవ్య సిమెంట్స్ సహకారంతో ఈ హంట్ చేసారు.ఈ సందర్భంగా తేజ మాట్లాడుతూ ''నేను సినిమా తీసి మూడు సంవత్సరాలైంది. ఉత్కంఠభరితంగా సాగే ప్రేమ కథా చిత్రంతో మరోసారి ప్రేక్షకుల ముందుకొస్తున్నాను. ఈ చిత్రంలో మొత్తం 32 పాత్రలుంటాయి. నలుగురు మినహా అందరూ కొత్తవారే ఉంటారు. సెప్టెంబరు తొలి వారంలో చిత్రీకరణ ప్రారంభిస్తామని అన్నారు.ఇక ఈ చిత్రాన్ని భవ్య క్రియేషన్స్‌ పతాకంపై వి.ఆనంద్‌ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. ఇక వెంకటేష్ తో సురేష్ ప్రొడక్షన్ లో చేద్దామనుకున్న సావిత్రి ప్రాజెక్టు అటక ఎక్కటంతో ఈ సినిమా ప్రారంభిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X