twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తేజపై కేసుఇండస్ట్రీలో షాక్‌

    By Staff
    |

    ఒకఆర్టిస్ట్‌ను కొట్టడం, నయానో, బెదరించిపని చేయించుకోవడం అనేదితెలుగు సినిమా పరిశ్రమలో ఎవరూబయటికి ఒప్పుకోకపోయినా, అందరికీతెలిసిన సత్యమే. ఒక ఆర్టిస్ట్‌ సరిగానటించకపోతే, బెదరించడం అనేదిసాధారణ వ్యవహారంగా భావిస్తారు.కానీ, కొట్టడం, కొట్టి, దాన్ని ప్రచారంచేసుకోవడమనే సంప్రదాయందర్శకుడి తేజతోనే ప్రారంభంఅయింది. సొంత ప్రచారం కోసం ఆయనచేసిన ఈ ట్రిక్‌ మొన్నటివరకుబాగానే పనిచేసిన నవీన్‌రెడ్డి అనేఆర్టిస్ట్‌ విషయంలో బెడిసికొట్టింది.దీనివల్ల ఆయన అరెస్ట్‌ కావాల్సినప్రమాదంలో పడి, చివరికి కోర్టులోలొంగిపోవడం పర్యవసనపరిణామం.

    ఈవార్త తెలుగు సినిమా పరిశ్రమనుషాక్‌కు గురిచేసింది. ఒక వ్యక్తినికొట్టడం, అందునా నిర్భంధించిహింసించడం నేరం. అలాంటిపనులకు తేజ నిజంగా ఒడిగట్టారా లేదాఅనేది పోలీసులు తేల్చాల్సిన వ్యవహారం.కానీ నవీన్‌ రెడ్డి చేసిన ఆరోపణలు, తేజకోర్టులో లొంగిపోవాల్సి రావడం వంటిపరిణామాలు సినిమా పరిశ్రమకుమింగుడుపడడం లేదు. నెలక్రితమే బాలకృష్ణ కాల్పుల కేసులోఇరుక్కోవడం, ఇప్పుడు తేజ ఇలాంటి కేసులోఇరుక్కోవడం సినిమా పరిశ్రమకుసిగ్గుచేటు వార్తలు.

    Related Stories
    కోర్టులోలొంగిపోయిన దర్శకుడు తేజ,బెయిలు

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X