ఫ్లాఫ్ సినిమాలో వెంకటేష్?

అవన్నీ ప్రక్కన పెట్టి వెంకీ ప్రక్కన చేరి అతని విక్టరీని మార్చదలుచుకున్నాడా అంటున్నారు. ఇక ఫిల్మ్ నగర్ వర్గాల కథనం ప్రకారం..చింతకాయల రవి అనుకున్నంత సక్సెస్ కాకపోవటంతో ఆలోచనలో పడ్డ వెంకీ క్రిష్ ప్రాజెక్టుని కూడా ప్రక్కన పెట్టి వరస పెట్టి కథలు వింటున్నారుట. ఆ క్రమంలో లక్ష్మీ, తులసి, కృష్ణ వంటి చిత్రాలకు కథలు అందించిన ఆకుల శివ చెప్పింది చాలా బాగా అనిపించిందిట. దాంతో ఎప్పటినుంచో వెంకటేష్ తో సినిమా చేయాలని కథలు చెప్పి రిజక్టు అవుతూ వస్తున్న తేజని దర్శకుడుగా అవకాశమిద్దామనుకుంటున్నారని సమాచారం. అందులోనూ అసలు కేక చిత్రం సురేష్ బాబు ప్రారంభించి విషయం గ్రహించి ప్రక్కకు తప్పుకున్నాడు. సర్లే ఇప్పుడు వేరే వారి కథ కదా అని ఓకే అన్నాడని చెప్పుకుంటున్నారు.
movies telugu venkatesh teja keka lakshmi tulasi krishna akula siva క్రిష్ వెంకటేష్ తేజ కేక సురేష్ బాబు


Click it and Unblock the Notifications