యువ "తేజం" త్వరలో మన ముందుకు
"తేజం" లో మొత్తం ఎనిమిది మంది యువకులు "తేజం" సినిమా ద్వారా పరిచయం కాబోతున్నారు. సన్ రేస్ ఎన్ టర్ టైన్ మెంట్ బ్యానర్ లో విడుదల కాబోతున్న ఈ సినిమా కు ధర్శకుడు రాజ్ కె.ఎస్. గోపి, నిర్మాత ఎస్.రాజశేఖర్, మ్యూజిక్ ను గణ అందించారు. ఈ సినిమా ఆగస్టు రెండవ వారంలో విడుదలకు సిద్దం కాబోతున్నది.
"నిర్మాసాన్డిల్" బ్రాడ్ అంబాసిడర్ ప్రీతి జింగ్యాని, హీరోయిన్ గా, సర్దార్ పటేల్, సురేష్, మహేష్, వినోద్, వివేక్, దిలీప్, గౌతం మరియు జయర్దన్ హీరోలుగా నటిస్తున్నారు. దర్శకుదు ఒక అకేషన్ లో మాట్లాడుతూ ఈ సినిమాలో ఒక స్పేషల్ సాంగ్ లో ప్రీతి జింగ్యాని మంచి ఆకర్షణగా నిలుచుందన్నారు. రాజ్ మాట్లాడుతూ నేను 12 సంవత్సరా ముందు పూర్తి వినోదత్మక చిత్రం హీరో వేంకటేష్ తో తీసాను అప్పట్లో మంచి విజయాన్నే అందించినది, అందులో కూడ కొత్తవారినే ఎంపిక చేసుకోవడం జరిగింది, 'తేజం" లో కూడా అలాగే తీసుకోవడం జరిగిందన్నారు, ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకొంటుందని, ఆడియో విడుదలైనప్పటి నుండి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ ఉందన్నారు. దివ్య, బ్రంహ్మనందం, ఎం.ఎస్ నారాయణ, కిషోర్ దాస్, అల్లరి సుభాషిని నటిస్తున్నారు..కెమెరా నాగేంద్ర, ఎడిటంగ్ రాజ్ గోపాల్, డైలాగ్, స్క్రీన్ ప్లే, దర్శకత్వం రాజ్ కె.ఎస్. గోపి.


Click it and Unblock the Notifications











