Just In
- 39 min ago
త్రివిక్రమ్-రామ్ సినిమా.. అది అతడినే అడగాలి.. స్రవంతి రవికిశోర్ కామెంట్స్ వైరల్
- 1 hr ago
‘భూమి’పై కాజల్ వీడియో.. జయం రవి కోసం స్పెషల్ పోస్ట్
- 2 hrs ago
దానికి సరైన సమయమిదే అంటోన్న సునీత.. పెళ్లయ్యాక పూర్తిగా మారినట్టుందే!!
- 2 hrs ago
‘రాధే’పై అప్డేట్.. జాగ్రత్తగా చూసుకోండంటూ సల్మాన్ ఖాన్ పోస్ట్
Don't Miss!
- Finance
ఢిల్లీలో రూ.85 దాటిన పెట్రోల్ ధరలు, ముంబైలో రూ.92
- Automobiles
కుటుంబం కోసం ఆటో డ్రైవర్‌గా మారిన 21 ఏళ్ల అమ్మాయి.. ఎక్కడో తెలుసా ?
- News
25 ఏళ్ల సీఏ స్టూడెంట్ను బంధించిన పేరంట్స్.. 6 నెలలు చీకటిలో, ఏమిచ్చారంటే..
- Sports
టీమిండియా విజయం వెనుక అలుపెరగని యోధుడు.!
- Lifestyle
ఆర్థిక, రాహు-కేతు సమస్యలా? కర్పూరంలో లవంగాలు వేసి కాల్చండి .. అప్పుడు జరిగే అద్భుతాలను చూడండి .. ఆశ్చర్యపోతారు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఇంతవరకు ఇలాంటి ప్రదర్శన చేయలేదు.. నెవ్వర్ బిఫోర్ అనేలా బికినీలో తేజస్వీ!!
బిగ్ బాస్ కంటెస్టెంట్ తేజస్వీ మడివాడ సోషల్ మీడియాలో పుట్టించే మంట గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమా ఆఫర్స్ లేకపోయినా.. బుల్లతెరపై ఎలాంటి ఛాన్సులు రాకపోయినా ఆమె పాపులార్టీ రోజురోజుకూ పెరుగుతూనే వస్తోంది. ఆమె చేసే ఫోటో షూట్లతో నెటిజన్లకు మతి పోతుంటుంది. తాజాగా ఈ మధ్య తేజస్వీ నిత్యం వార్తల్లోనే ఉంటుంది. కమిట్‌మెంట్ సినిమా ప్రమోషన్ కోసం తేజస్వీ బాగానే ముందుకు వస్తోంది.

సినిమాలే వద్దనుకునే..
చాన్సులు రావడం లేదు.. సినిమాలే వద్దు.. ఇక పెళ్లి చేసుకుని సెటిలై అయిపోదామని అనుకున్న సమయంలో కమిట్‌మెంట్ వచ్చిందని.. ఆ కథ నచ్చడంతో మళ్లీ పెళ్లి ఆలోచనలు మానేశానని తేజస్వీ చెప్పింది. ఇది తన కథే అని, ప్రతీ అమ్మాయికి ఇలాంటి పరిస్థితులు వస్తాయని తేజస్వీ చేసిన కామెంట్స్ తెగ వైరల్ అయ్యాయి.

టాలీవుడ్‌లో అలాంటివి
సినిమా ఇండస్ట్రీలోకి తెలుగమ్మాయిగా వచ్చిన నాకు చాలా కష్టాలు ఎదురయ్యాయని చెప్పుకొచ్చింది. తెలుగమ్మాయి అనగానే తీసిపాడేస్తారని, తెలుగమ్మాయి కాబట్టి కమిట్‌మెంట్ ఈజీగా అడిగేస్తారని చెప్పింది. హిందీ అమ్మాయిలను అయితే మేనేజర్ల సహాయంతో కాస్త కష్టపడాలి అని.. తెలుగమ్మాయిని కాబట్టి నన్ను డైరెక్ట్‌గా అడిగేసేవారని తనకు ఎదురైన ఘటనల గురించి చెప్పుకొచ్చింది.

సోషల్ మీడియాలో రచ్చ..
కమిట్‌మెంట్ సినిమా టీజర్ లాంచ్‌లో తేజస్వీ చేసి ఎద అందాల రచ్చ, మాట్లాడిన మాటలు ఓ రేంజ్‌లో క్లిక్ అయ్యాయి. మామూలుగా హాట్ హాట్ ఫోటోలతో రచ్చ చేసే తేజస్వీ.. ప్రతీ రోజూ ఏదో ఒక ఫోటో షూట్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటో చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.

లో దుస్తుల్లో వైరల్..
లో దుస్తులు ధరించి మైకం తెప్పించేలా చూపుల వల వేస్తూ ఉన్న తేజస్వీని చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. తేజస్వీ మత్తెక్కించే చూపులకు, ఎద అందాల గాలానికి కుర్రకారు చిక్కుకుని గిలాగిలా కొట్టేసుకుంటున్నారు. ప్రస్తుతం తేజస్వీ షేర్ చేసిన ఫోటో నెట్టింట్లో కాకరేపుతోంది.