»   » సెక్స్ ఎడ్యుకేషన్ మూవీలో తేజస్వి.. షాకింగ్ న్యూస్..

సెక్స్ ఎడ్యుకేషన్ మూవీలో తేజస్వి.. షాకింగ్ న్యూస్..

Posted By:
Subscribe to Filmibeat Telugu

సెన్సేషనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ చేతిలో పడినా 'ఐస్‌క్రీమ్'తో దశ మారలేదు. చేసేదేమీ లేక హీరోయిన్ ఫ్రెండ్, చెల్లెలు పాత్రలతో సరిపెట్టుకొంటున్నది తేజస్విని మదివాడ. స్క్రీన్ మీద హాట్ హాట్ కనిపించే తేజస్వినికి అదృష్టం కలిసిరాకనో ఏమో సక్సెస్ చేతికి అందడం లేదు. అలాగని చేతిలో సినిమాలు లేవా అంటే అదీ కాదు. ప్రస్తుతం బ్యాడ్ టైమ్‌లో ఉన్న ఈ అందాల భామకు బాబూ బాగా బిజీ సినిమా కూడా కలిసిరాలేదు. ప్రస్తుతం మరో అడల్డ్ కామెడీ సినిమాతో అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమవుతున్నట్టు సమాచారం.

బాబుతో హాట్ హాట్‌గా..

బాబుతో హాట్ హాట్‌గా..

ఇటీవల విడుదలైన బాబూ బాగా బిజీ సినిమాకు ముందు తేజస్విని ఫొటోలు ఇంటర్నెట్‌లో హాట్ ‌హాట్ గా కనిపించాయి. కానీ సినిమాకు వెళ్లిన ప్రేక్షకుడికి పైసా వసూల్ అయ్యేంత హాట్ సన్నివేశాలు లేకపోవడంతో నీరుగారి పోయారు.

మరోసారి నిరాశే

మరోసారి నిరాశే

బాబు బాగా బిజీ సినిమాలో ఒకట్రెండు సీన్లలో జోరుగా కనిపించినా హాట్ హీరోయిన్ అనే ముద్రను వేసుకోలేకపోయిందనే విమర్శకుల అభిప్రాయం. తన పాత్రను సరిగా డిజైన్ చేయలేకపోవడంతో టాలీవుడ్‌లో మరోసారి నిరాశే ఎదురైంది.

మరాఠీ చిత్రానికి గ్రీన్ సిగ్నల్

మరాఠీ చిత్రానికి గ్రీన్ సిగ్నల్

ప్రస్తుతం మరాఠీ చిత్రానికి రీమేక్‌గా రూపొందుతున్న సినిమాకు తేజస్విని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ఈ చిత్రం సెక్స్ ఎడ్యుకేషన్ మాదిరిగా ఉంటుందట. అడల్డ్ కామెడీ చిత్రంలో శృంగారం కోసం పరితపించే కుర్రాళ్లల్లో మార్పు తెచ్చే యువతిగా నటిస్తున్నదనే ప్రచారం జరుగుతున్నది.

సెక్స్ ఎడ్యుకేషన్ మూవీలో..

సెక్స్ ఎడ్యుకేషన్ మూవీలో..

మరాఠీ భాషలో బాలక్ పాలక్ అనే సినిమాగా విడుదలైంది. ఆ చిత్రం భారీ విజయాన్ని చేజిక్కించుకొన్నది. ఈ చిత్రాన్ని శ్రీకాంత్ వెలగలేటి అనే నూతన దర్శకుడు రీమేక్ చేస్తున్నట్టు ఫిలింనగర్ న్యూస్. ఈ సినిమానైనా తేజస్వినికి మంచి పేరు తెచ్చిపెడుతుందో వేచి చూడాల్సిందే.

English summary
Tejaswi Madivada's latest movie is Babu Baga busy. she acted in hot scenes with Avasarala Srinivas. But that movie can not rises hopes in tollywood. Reports says that Tejaswi has given green signal to Marathi sex education movie which is going to remake in tollywood.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu