హాట్ హాట్‌గా తేజస్వి.. ఫొటోషూట్‌తో పిచ్చెక్కించింది..

టాలీవుడ్‌లో అందం, నటనతో ఆకట్టుకొంటున్న యువ తారల్లో తేజస్వి మదివాడ ఒకరు. గ్లామర్ పాత్రలతో తేజస్విని ప్రేక్షకులను ఆకట్టుకొంటున్నారు. ఇటీవల ఆమె నటించిన రోజులు మారాయి, నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్, బాబు

By Rajababu

Recommended Video

Tejaswini Latest Hot Photo Shoot Pictures తేజస్విని హాట్ హాట్‌ ఫొటోషూట్‌..

టాలీవుడ్‌లో అందం, నటనతో ఆకట్టుకొంటున్న యువ తారల్లో తేజస్వి మదివాడ ఒకరు. గ్లామర్ పాత్రలతో తేజస్విని ప్రేక్షకులను ఆకట్టుకొంటున్నారు. ఇటీవల ఆమె నటించిన రోజులు మారాయి, నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్, బాబు బాగా బిజీ చిత్రాలు గ్లామర్ తారగా మంచి పేరు సంపాదించిపెట్టాయి. హాలీవుడ్ తారల స్థాయిలో తేజస్వి ఇటీవల చేసిన ఫొటోషూట్‌ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్నది. హాట్‌హాట్‌గా ఉన్న ఫొటోలు మీ కోసం..

లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్‌లో తేజస్వి

లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్‌లో తేజస్వి

తేజస్వి లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రం ద్వారా తెలుగు సినిమాకు పరిచయమైంది. ఆ తర్వాత సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో ఆమె పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది.

ఐస్‌క్రీమ్ ద్వారా గుర్తింపు

ఐస్‌క్రీమ్ ద్వారా గుర్తింపు

ఇక ప్రముఖ దర్శకుడు రాంగోపాల వర్మ తీసిన ఐస్ క్రీమ్ చిత్రంలో హాట్‌ హాట్‌గా నటించి టాలీవుడ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసింది.

 జర్నలిజంలో డిగ్రీ

జర్నలిజంలో డిగ్రీ

సినిమాల్లోకి రాకముందు హైదరాబాద్‌లోని సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ ఫర్ ఉమెన్‌లో మాస్ కమ్యునికేషన్ అండ్ జర్నలిజం చదువుకున్నది.

 20 చిత్రాలకు పైగా..

20 చిత్రాలకు పైగా..

టాలీవుడ్‌లో దాదాపు 20 చిత్రాలకు పైగా నటించింది. హార్ట్ ఎటాక్, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, పండుగ చేస్కో, శ్రీమంతుడు చిత్రాలు తేజస్వికి మంచి పేరు తెచ్చిపెట్టాయి.

 బాబు బాగా బిజీతో..

బాబు బాగా బిజీతో..

బాబు బాగా బిజీ తర్వాత తెలుగు చిత్రాలను అంగీకరించిన వార్తలు ఏమీ రాలేదు. మంచి కథ, పాత్ర దొరికితే సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తేజస్వి చెప్పారు.

 తమిళంలో కూడా

తమిళంలో కూడా

తమిళంలో కూడా నాట్‌పతిగరమ్ అనే చిత్రంలో నటించింది. అయితే అంతగా పెద్దగా పేరు రాకపోవడంతో అక్కడ అవకాశాలు వెతుక్కుంటూ రాలేదు.

 వెబ్ సిరీస్‌‌లో నటిస్తా

వెబ్ సిరీస్‌‌లో నటిస్తా

అయితే ప్రజెంట్ ట్రెండ్ తగినట్టుగా తేజస్వి వెబ్ సిరీస్‌లపై దృష్టిపెట్టింది. సినిమాలను కొనసాగిస్తూనే వెబ్‌సిరీస్‌లో నటిస్తాను అని తేజస్వి చెప్పడం గమనార్హం.

 హాలీవుడ్ స్ఫూర్తి

హాలీవుడ్ స్ఫూర్తి

వెబ్ సిరీస్‌లో నటించడానికి కారణం హాలీవుడ్ నటుల స్ఫూర్తి మాత్రమే అని తేజస్వి చెప్పింది. సినిమాలతో ఆకట్టుకొంటున్న తేజస్వి ఇక వెబ్ సిరీస్‌లో ఎలా ఆకట్టుకుంటుందో వేచి చూడాల్సిందే.

 టాలెంట్ పుష్కలంగా ఉన్నా..

టాలెంట్ పుష్కలంగా ఉన్నా..

తేజస్వి పుష్కలంగా టాలెంట్ ఉన్న అవకాశాలు రాకపోవడానికి కారణం దురదృష్టమే అనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

 బాలీవుడ్ తారలకు

బాలీవుడ్ తారలకు

బాలీవుడ్ తారలకు ఏ మాత్రం తీసిపోని తేజస్వి భవిష్యత్‌లో మరింత నటిగా మరింత
పేరు సంపాదించే అవకాశాలు ఉన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X