షర్ట్ బటన్‌లు విప్పేస్తూ కాక రేపుతోంది.. క్లీవేజ్ షోతో తేజస్వీ రచ్చ.. పిక్ వైరల్

బిగ్ బాస్ బ్యూటీ తేజస్వీ మదివాడ సోషల్ మీడియాలో చేసే సందడి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె మాటలు, చేతలు, వస్రాధారణ అన్నీ కూడా బోల్డ్‌గానే ఉంటాయి. అందుకే తేజస్వీని ఓ వర్గం ప్రత్యేకంగా అభిమానిస్తుంటుంది. స్వేచ్చంగా బతకడం, మనసుకు తోచింది చేయడం వంటి వాటితో తేజస్వీ సోషల్ మీడియాను ఊపేస్తూ ఉంటుంది. ఈ మధ్య కమిట్‌మెంట్ సినిమా ప్రమోషన్స్‌లొ ఒక్కసారి బరెస్ట్ అయిపోయింది.

నేరుగా అడిగేసేవారు..

నేరుగా అడిగేసేవారు..

కమిట్‌మెంట్ టీజర్ లాంచ్ కార్యక్రమంలో తేజస్వీ మాట్లాడిన మాటలు వింటే ఎవ్వరైనా షాక్ అవ్వాల్సిందే. తెలుగమ్మాయి అనగానే తీసిపాడేస్తారని, తెలుగమ్మాయి కాబట్టి కమిట్‌మెంట్ ఈజీగా అడిగేస్తారని చెప్పింది. హిందీ అమ్మాయిలను అయితే మేనేజర్ల సహాయంతో కాస్త కష్టపడాలి అని.. తెలుగమ్మాయిని కాబట్టి నన్ను డైరెక్ట్‌గా అడిగేసేవారని తనకు ఎదురైన ఘటనల గురించి చెప్పుకొచ్చింది.

తన కథే అంటూ..

తన కథే అంటూ..

కమిట్‌మెంట్ సినిమా కథ తనదే అని, అది అసలు ప్రతీ అమ్మాయి కథ అని తేజస్వీ ఎమోషనల్‌గా చెప్పేసింది. అలా తేజస్వీ స్పీచ్‌తో కమిట్‌మెంట్ టీజర్ లాంచ్ ఈవెంట్ బాగానే క్లిక్ అయింది. మొత్తానికి సినిమాకు అనుకున్న ప్రమోషన్ లభించింది. దర్శకుడు మాట్లాడిన మాటలు కూడా బాగానే వైరల్ అయ్యాయి.

సోషల్ మీడియాలో రచ్చ..

సోషల్ మీడియాలో రచ్చ..

తేజస్వీ సోషల్ మీడియాలో చేసే రచ్చ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. రోజుకో రకమైన ఫోటోను షేర్ చేస్తూ ఫాలోవర్లను ఫిదా చేసేస్తుంది. బికినీ, క్లీ వేజ్ షోలు చేయడమంటే తేజస్వీ మహా సరదా. ప్రతీసారి తేజస్వీ హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ నెటిజన్లను కవ్విస్తూ ఉంటుంది.

Recommended Video

'HIT' Movie Actor Maganti Srinath Exclusive Interview
తాజాగా అలా..

తాజాగా అలా..

కరోనా లాక్డౌన్ కాలంలోనూ తేజస్వీ తన అందాలను ఆరబోసింది. హాట్ హాట్ ఫోటో షూట్‌తో రచ్చ చేసింది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటో ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతోంది. షర్ట్ బటన్‌లను తీసేసి క్లీవేజ్ షోతో హల్చల్ చేస్తోంది. బటన్‌లు పెట్టుకోవడం మరిచిపోయావా? ఆ షర్ట్ బటన్‌లు ఎందుకు ఇచ్చారంటూ ఫన్నీ కామెంట్లతో నెటిజన్లు రచ్చ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X