»   » సెక్సీ హీరోయిన్ కి తెలంగాణా కలిసొచ్చింది

సెక్సీ హీరోయిన్ కి తెలంగాణా కలిసొచ్చింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

రీసెంట్ గా హిట్ అయిన రామ్ చిత్రం కందిరీగ లో చేసిన సెకెండ్ హీరోయిన్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ ప్రాపర్టీగా మారిపోయింది.ఆమెకు ఆ గుర్తింపు రావటానికి కారణం ఆమె తెలంగాణా యాసలో ఢిఫెరెంట్ గా మాట్లాడి నవ్వులు పండించటమే.జయప్రకాష్ రెడ్డికూతురుగా ఆమె చాలా చక్కగా చేసింది.యువత సినిమాతో పరిచయమైన ఆమెకు ఇప్పుడు ఈ సినిమాతో మంచి గుర్తింపు వచ్చింది.అయితే కాస్త ఒళ్ళు ఉండటం ఆమెకు మైనస్ గా చెప్తున్నారు.

అప్పటికీ కందిరీగలో ఆమె ఫెరఫార్మెన్స్ చూసిన వారు ఆమెను సంప్రదిస్తున్నారు.ఆమె తెలంగాణ యాసే తనను నిలబెట్టిందని సంతోషపడుతోంది.ఇక సంతోష్ శ్రీనివాస్ అనే దర్సకుడుని పరిచయం చేస్తూ రూపొందిన ఈ చిత్రం తెలుగులో మంచివిజయాన్నే సాధించింది.నాగచైతన్య దడ ప్లాప్ అవటం,మినిమం నవ్వులు పండించటం ఈ సినిమాకు కలిసివచ్చిన అంశం.అయితే ఈ చిత్రంలో మెయిన్ హీరోయిన్ గా చేసిన హన్సిక కు మాత్రం ఈ చిత్రం పెద్దగా ఉపయోగపడలేదు.అంతేగాక జూనియర్ నమిత అనే బిరుదుని తెచ్చిపెట్టేలా చేసింది.

English summary
Kandireega's main heroine Hansika hasnt got any force to her career with this movie but it is akshas second peddle character that brought her recognition with typical Telangana dialect.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu