నటుడు టెలిఫోన్ సత్యనారాయణ మృతి

తలకోనలో సినిమాలు తీసే దర్శకనిర్మాతలకు ఏర్పాట్ల విషయంలో సహాయసహకారాలు అందించేవారు. సత్యనారాయణ చిత్రసీమలో ఎంతో చక్కగా మెలిగేవారు. ''సత్యనారాయణ అనుభవజ్ఞులైన నటుడు. చెన్నై చిత్రరంగంలో ఎంతోమందికి సహాయకారిగా ఉన్నారు. ఆయన మరణించడం బాధాకరం. ఆయన కుటుంబానికి మా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నామ''ని మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఓ ప్రకటనలో తెలిపింది. ధట్స్ తెలుగు ఆయన ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటోంది.


Click it and Unblock the Notifications











