జాగ్రత్త సుమీ...అంటూ సినీ సెలబ్రిటీల హోలీ సందేశం!
హన్సిక : అందరికీ హోలీ శుభా కాంక్షలు. సహజ సిద్ధమైన రంగులతో ప్రేమతో హోలీ ఆడుకోండి.
లక్ష్మిరాయ్ : అందరికీ హోలీ శుభాకాంక్షలు. వివిధ రంగుల మాదిరి జీవితాన్ని కలర్ ఫుల్ గా మార్చుకోండి. సురక్షితమైన పద్దతులను అనుసరించండి.
రూపా వైట్ల : అందరికీ హోలీ పండగ శుభాకాంక్షలు. సహజసిద్ధమైన ఆర్గానిక్ రంగులనే వాడండి.
లక్ష్మి మంచు : హోలీ ఎప్పుడు ఆడుదామని ఆత్రతుగా ఉంది. ఆర్గానిక్ కలర్స్ మాత్రమే వాడండి.
ప్రియమణి : అందరికీ హోలీ పండగ శుభాకాంక్షలు. ఈ హోలీ నుంచి మీ జీవితాన్ని మరింత కలర్ ఫుల్ గా చేసుకోండి.
శృతి హాసన్ : అందరికీ హ్యాపీ హోలీ. సురక్షితంగా ఆడండి.
మంచు మనోజ్ : హ్యాపీ హోలీ డార్లింగ్స్. అందరికీ ఒక రిక్వెస్ట్..నీటిలో రంగులు కలిపి ఆడొద్దు. కేవలం ఫౌడర్లతోనే ఆడండి. నీటిని ఆదాచేయండి.
స్నేహా ఉల్లాల్ : ఎకో ఫ్రెండ్లీగా, నీటిని ఉపయోగించకుండా సురక్షితంగా హోలీ ఆడండి.
కోన వెంకట్ : ఎన్టీఆర్ అభిమానులకు మా 'బాద్ షా' టీం తరుపున హోలీ శుభాకాంక్షలు. జీవితానికి రంగంలో ఎంతో ముఖ్యమైనవి. అవి మన జీవితాన్ని ఎంతో కలర్ ఫుల్ గా చేస్తాయి.
అల్లు శిరీష్ : రామ్ చరణ్ తేజ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. ప్రస్తుతం షూటింగులో భాగంగా చెన్నైలో ఉన్నాను. అందరికీ హోలీ శుభాకాంక్షలు.


Click it and Unblock the Notifications












