అనూష్క మెయిల్ ఐడి ఇదే

ఇక ఈ కన్నడ భామ తెలుగుకే తొలి ప్రాధాన్యం అంటోంది. టాలీవుడ్ సినిమాలతోనే నా కాల్షీట్ల డైరీని నింపుతాను. ఇంకా ఖాళీ ఉంటేనే పొరుగు రాష్ట్రాలకు వెళ్తాను అంటోంది అనుష్క. ఆమె తొలిసారి ద్విపాత్రాభినయం చేసిన చిత్రం 'అరుంధతి'. గద్వాల సంస్థానాధీశురాలిగా కనిపించబోతోంది. విజువల్ ఎఫెక్ట్స్‌కి పెద్ద పీట వేసిన 'అరుంధతి' ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకొస్తోంది.


Click it and Unblock the Notifications











