వ్యభిచారంలో పట్టుబడ్డ మరో తెలుగు నటి!

By Bojja Kumar

హైదరాబాద్: సినిమా రంగానికి చెందిన వారు, టీవీ నటీమణులు కొందరు ఇటీవల కాలంలో పలు సందర్భాల్లో పోలీసులు జరిపిన దాడుల్లో వ్యభిచారం చేస్తూ పట్టుబడుతున్న సంఘటనలు చూస్తూనే ఉన్నాం. తాజాగా అలాంటి మరో సంఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల పూణెలో పోలీసులు జరిపిన దాడుల్లో పలువురు మహిళలు, విటులు వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డారు. ఇందులో ఓ తెలుగు నటి కూడా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆమె ఎవరనే విసయం బయటకు రాలేదు.

Telugu actress caught in prostitution racket at Pune!

ఇటీవల ఓ యువ నటి కూడా ఇలాంటి కేసులో పట్టుబడటంతో పాటు...కొంతకాలం పాటు రెస్య్కూ హోంలో గడిపి ఇటీవలే విడుదలైంది. ఎన్నోఆశలతో నటనా రంగంలోకి అడుగు పెట్టే పలువురు తారలు పరిస్థితుల ప్రభావంతో కొందరు, ఈజీ మనీకి అలవాటు పడి మరికొందరు, అవకాశాలు తగ్గిపోయి బ్రతుకుదెరువుకోసం తప్పని పరిస్థితుల్లో ఈ తప్పుడు దారిని ఎంచుకుంటున్నట్లు తెలుస్తోంది.

అయితే బ్రతకడానికి ఇలాంటి చీకటి జీవితం కాకుండా ఇతర మార్గాలు చాలానే ఉన్నప్పటికీ......సినీ రంగంలోని కొందరి నుండి ఒత్తిడి, ప్రలోభాలు కూడా నటీమణులు ఇలాంటి ముకికి కూపంలో దిగడానికి కారణమని తెలుస్తోంది. ఏది ఏమైనా ఇలాంటి చీకటి జీవితం వల్ల ఎప్పటికైనా ఇబ్బందులు తప్పవని సదరు నటీమణులు గ్రహిస్తే మంచింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X