For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  కోక దాటిన అందాల కోలాటం ( సెక్సీ ఫొటోలు)

  By Srikanya
  |

  చెన్నై : 2011లో జరిగిన ప్రపంచకప్‌ క్రికెట్‌ పోటీల్లో భారత్‌ గెలిస్తే.. మైదానంలో నగ్నంగా పరుగులు తీస్తానని సంచలనం సృష్టించిన అమ్మడు పూనంపాండే. ప్రస్తుతం ఆమె నటిస్తున్న తమిళ చిత్రం'మాలిని అండ్‌ కో'. కింగ్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, డీజీపోస్ట్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి వీరు.కె దర్శకత్వం వహిస్తున్నారు.

  ఇందులో పాండియరాజన్‌, సుమన్‌ తదితరులు ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. సినిమా గురించి దర్శకుడు వీరు మాట్లాడుతూ.. ఇదో వైవిధ్యమైన కథా చిత్రం. ఓ మహిళ అనుకుంటే ఏదైనా సాధించవచ్చనే కథతో దీన్ని తెరకెక్కించాం. ఆంగ్ల చిత్రానికి దీటుగా దీన్ని రూపొందిస్తున్నాం. మాలిని పాత్ర చుట్టూ కథ నడుస్తుంది. ఇందులో పూనం సినిమా హీరోయిన్‌గా నటిస్తున్నారు.

  ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

  ఆమె ఉంటున్న ప్రాంతంలో బాంబులు పేల్చేందుకు తీవ్రవాదులు కుట్రపన్నుతారు. దాన్ని ఆమె ఎలా ఎదుర్కొన్నారన్నదే ఆసక్తికరమైన అంశం. ఇందులో ఐదు వీరోచిత పోరాట సన్నివేశాలు అందర్నీ ఆశ్చర్యపరుస్తాయి. చిత్రీకరణ పూర్తిగా అమెరికా, జర్మన్‌, ముంబయి, హైదరాబాద్‌, చెన్నైలో మాత్రమే జరిగిందని చెప్పారు.

  స్లైడ్ షోలో ...'మాలిని అండ్‌ కో' ఫొటోలు

  వివాదాలే ఆమె పుట్టిల్లు

  వివాదాలే ఆమె పుట్టిల్లు

  బాలీవుడ్‌లో ‘నషా' చిత్రం తర్వాత వివాదాస్పద తార పూనమ్‌ పాండే తెలుగులో ‘మాలినీ అండ్‌ కో' చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్నారు.

  మనీషా ఫిలిమ్స్‌ వారిది...

  మనీషా ఫిలిమ్స్‌ వారిది...

  ఇదివరకు పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన మనీషా ఫిలిమ్స్‌ సంస్థ చాలా కాలం తర్వాత ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, వీరు కె. దర్శకత్వం వహిస్తున్నారు.

  హీరో గా సమ్రాట్

  హీరో గా సమ్రాట్

  ఈ చిత్రంలో పూనమ్‌ సరసన హీరోగా సమ్రాట్‌ చేస్తున్నారు.

  కిశోర్‌ రాఠీ మాట్లాడుతూ...

  కిశోర్‌ రాఠీ మాట్లాడుతూ...

  ‘‘ఇది టెర్రరిజం నేపథ్యంలో రూపొందుతున్న రొమాంటిక్‌ ఫిల్మ్‌. మంచి పాటలతో పాటు నాలుగు ప్రధాన యాక్షన్‌ సన్నివేశాలున్నాయి. ఓ స్టార్‌ హీరో సినిమాకి ఎన్ని హంగులుంటాయో అవన్నీ ఈ సినిమాలో ఉన్నాయి'' అన్నారు.

  నిర్మాత మహేశ్‌ రాఠీ మాట్లాడుతూ...

  నిర్మాత మహేశ్‌ రాఠీ మాట్లాడుతూ...

  ‘‘యువతను ఉర్రూతలూగించే విధంగా ఈ చిత్రాన్ని దర్శకుడు రూపొందిస్తున్నారు.'' అని చెప్పారు.

  పెద్ద హీరోల కెమెరామెన్

  పెద్ద హీరోల కెమెరామెన్

  ‘ఎవడు', ‘లెజెండ్‌' వంటి చిత్రాలకు పనిచేసిన సి. రాంప్రసాద్‌ ఈ సినిమాకు సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు.

  దర్సకుడు మాట్లాడుతూ...

  దర్సకుడు మాట్లాడుతూ...

  పూనమ్‌ ఈ చిత్రంలో ఓ కొత్త డైమన్షన్‌లో కనిపిస్తుందని దర్శకుడు వీరు తెలిపారు.

  కీలకపాత్రలో ...

  కీలకపాత్రలో ...

  ‘‘మార్షల్‌ ఆర్ట్స్‌లో శిక్షణ పొందిన కిశోర్‌ రాఠీ కుమారుడు మిలన్‌ ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర చేస్తున్నారు. ఆయన ‘యమలీల'లో బాలనటుడిగా కనిపించారు. ఈ నెలలో లో చిత్రాన్ని విడుదల చేయాలనేది సంకల్పం'' అని ఆయన చెప్పారు.

  పూనమ్‌ మాట్లాడుతూ...

  పూనమ్‌ మాట్లాడుతూ...

  ‘‘తొలి సినిమా ‘నషా' తర్వాత ఏడాది గ్యాప్‌తో ఈ సినిమా చేస్తున్నాను. ఈ మధ్యలో నా వద్దకు చాలా స్ర్కిప్టులు వచ్చాయి కానీ, అవన్నీ ఒకే తీరుగా ఉండటంతో నచ్చలేదు. ‘మాలిని అండ్‌ కో' స్ర్కిప్ట్‌ అమేజింగ్‌గా అనిపించింది. వీరు చాలా స్పీడ్‌ డైరెక్టర్‌. ఒక్క రోజులో ఆరు సన్నివేశాలు తీసేశారు.

  మంచి ఈజ్

  మంచి ఈజ్

  నాకు తెలుగు తెలీకపోయినా సన్నివేశాలు అర్థమయ్యేలా చెప్పి, ఈజ్‌తో చేయించుకున్నారు. కేరళ మసాజ్‌ సెంటర్‌లో పనిచేసే అమ్మాయిగా నటిస్తున్నా'' అని చెప్పారు.

  ఇదే కథ...

  ఇదే కథ...

  మాలిని పాత్ర చుట్టూ కథ నడుస్తుంది. ఆమె ఉంటున్న ప్రాంతంలో బాంబులు పేల్చేందుకు తీవ్రవాదులు కుట్రపన్నుతారు. దాన్ని ఆమె ఎలా ఎదుర్కొన్నారన్నదే ఆసక్తికరమైన అంశం.

  ఎవరెవరు..

  ఎవరెవరు..

  ఖుషీ, ఫరా, కావ్యాసింగ్‌, సాంబ, సోనాల్‌, జీవా, రవి కాలే, జెన్నీ తారాగణమైన ఈ చిత్రానికి మాటలు: మరుధూరి రాజా, కళ: బాబ్జీ, ఫైట్స్‌: గణేశ్‌, అహ్మద్‌.

  English summary
  Poonam Pandey makes her debut in the Telugu film industry with Malini & Co. The film is said to be a trilingual. Check out the pictures here.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X