కత్తిలాంటి హీరోయిన్లు, కత్తిపట్టి రక్తం చిందిస్తే!(ఫోటో ఫీచర్)

By Bojja Kumar

హైదరాబాద్ : ప్రేక్షకులను మత్తెక్కించే సెక్సీ ఒంపు సొంపులు కలిగిన కత్తిలాంటి హీరోయిన్లు వారు. తమకు అందం, అభినయం, డాన్సులతో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయడమే కాదు....కత్తి పట్టి హీరోలతో సమానంగా సాహసాలు కూడా చేస్తాం, విలన్లను తెగనరుకుతాం అని నిరూపిస్తున్నారు పలువురు హీరోయిన్లు.

సూపర్ సినిమా ద్వారా వెండి తెరకు పరిచయమైన హీరోయిన్ అనుష్క సెక్సీ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. అయితే 'అరుంధతి' చిత్రంలో కత్తి పట్టి అందరినీ భయపెట్టింది. అరుంధతి చిత్రం ఆమె కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా నిలవడంతో అనుష్కను స్టార్ హీరోయిన్‌ను చేసింది.

ఇక అప్పటి వరకు గ్లామరస్ హీరోయిన్‌గా ప్రేక్షకులను అలరించిన ప్రియమణి 'క్షేత్రం' చిత్రంలో కత్తి పట్టి రక్తం చిందించింది. ఇప్పుడు 'చండీ' చిత్రంలో కూడా కత్తి విన్యాసాలతో ప్రేక్షకులను అలరించనుంది. అదే విధంగా 'చంద్ర' చిత్రంలో సెక్సీ హీరోయిన్ శ్రీయ కత్తి పోరాటాలు చేసింది.

మగధరీ సినమాలో హీరోయిన్ కాజల్ విల్లు పట్టి విన్యాసాలు చేయగా, ఉరిమి చిత్రంలో జెనీలియా కత్తి ఫైటింగుల్లో శబాష్ అనిపించుకుంది. ఇక హీరోయిన్ అమలా పాల్ 'ఇద్దరమ్మాయిలతో' సినిమా కోసం నింజా ఫైట్ నేర్చుకుంది. మరి ఈ తారామణుల సాహసకృత్యాల చిత్రమాలికను స్లైడ్ షోలో వీక్షించండి.

కత్తిలాంటి హీరోయిన్లు, కత్తిపట్టి రక్తం చిందిస్తే!(ఫోటో ఫీచర్)

అప్పటి వరకు గ్లామర్ తో ఆకట్టుకున్న అనుష్క అరుంధతితో తనలోని విశ్వరూపాన్ని చూపించింది.

కత్తిలాంటి హీరోయిన్లు, కత్తిపట్టి రక్తం చిందిస్తే!(ఫోటో ఫీచర్)

ఇప్పుడు రుద్రమదేవి చిత్రంలోనూ అనుష్క మరోసారి కత్తి పట్టనుంది.

కత్తిలాంటి హీరోయిన్లు, కత్తిపట్టి రక్తం చిందిస్తే!(ఫోటో ఫీచర్)

‘వర్ణ' చిత్రంలో అనుష్క కత్తిపట్టి విన్యాసాలు చేసే ఆటవిక యువతిగా కనిపించనుంది.

కత్తిలాంటి హీరోయిన్లు, కత్తిపట్టి రక్తం చిందిస్తే!(ఫోటో ఫీచర్)

ఉరిమి చిత్రంలో జెనీలియా సాహసాలు

కత్తిలాంటి హీరోయిన్లు, కత్తిపట్టి రక్తం చిందిస్తే!(ఫోటో ఫీచర్)

అప్పటి వరకు లవ్లీ హీరోయిన్ గా, బబ్లీ గర్ల్ గా కనిపించిన జెనీలియా ఉరిమి సాహసాలతో అందరినీ ఆశ్యర్య పరిచింది.

కత్తిలాంటి హీరోయిన్లు, కత్తిపట్టి రక్తం చిందిస్తే!(ఫోటో ఫీచర్)

ఉరిమి చిత్రంలో జెనీలియా

కత్తిలాంటి హీరోయిన్లు, కత్తిపట్టి రక్తం చిందిస్తే!(ఫోటో ఫీచర్)

క్షేత్రం చిత్రంలో ప్రియమణి

కత్తిలాంటి హీరోయిన్లు, కత్తిపట్టి రక్తం చిందిస్తే!(ఫోటో ఫీచర్)

చండీ చిత్రంలో విల్లు ఎక్కుపెట్టిన ప్రియమణి

కత్తిలాంటి హీరోయిన్లు, కత్తిపట్టి రక్తం చిందిస్తే!(ఫోటో ఫీచర్)

చండీ చిత్రంలో ప్రియమణి

కత్తిలాంటి హీరోయిన్లు, కత్తిపట్టి రక్తం చిందిస్తే!(ఫోటో ఫీచర్)

మగధీరలో విల్లు పట్టిన కాజల్

కత్తిలాంటి హీరోయిన్లు, కత్తిపట్టి రక్తం చిందిస్తే!(ఫోటో ఫీచర్)

చంద్ర సినిమాలో శ్రీయ

కత్తిలాంటి హీరోయిన్లు, కత్తిపట్టి రక్తం చిందిస్తే!(ఫోటో ఫీచర్)

ఇద్దరమ్మాయిలతో చిత్రంలో అమలా పాల్

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X