పోసాని 'TEMPT రాజ'...వామ్మో.. ఇది అడల్ట్ సినిమా కాదు, అంతకు మించి!

18+ సినిమాలకు గతంలో కంటే ఇప్పుడే డిమాండ్ ఎక్కువగా పెరిగింది. ఒకప్పుడు అలాంటి సినిమాల కోసం స్పెషల్ థియేటర్స్ ఉంటే ఇప్పుడు మాత్రం ఒక్క క్లిక్కుతో ఫోన్ లోనే మసాలా సినిమాలు దర్శనమిస్తున్నాయి. ఇక డిజిటల్ మీడియా ఎక్కువైనా తరువాత అడల్ట్ సినిమాల జోరు అంతకంతకు ఎక్కువవుతోంది. అయితే అందులో ప్రముఖ తారలు కూడా నటిస్తుండడం హాట్ టాపిక్ గా నిలుస్తోంది. టెంప్ట్ రాజా సినిమాలో పోసాని నటిస్తుండడం వైరల్ అవుతోంది.

మసాలా డోస్ పెంచుతూ..

మసాలా డోస్ పెంచుతూ..

సినిమాకి సంబంధించిన ఒక పోస్టర్ కూడా వైరల్ గా మారింది. ఏడు చేపల కథ, వైఫ్ ఐ.. వంటి సినిమాల స్టైల్ లో ఇప్పటివరకు వచ్చిన వాటికి క్రేజ్ బాగానే అందింది. సౌత్ ఇండియన్ మసాలా డోస్ పెంచుతూ.. అలాంటి సినిమాలు యువతను బాగానే ఎట్రాక్ట్ చేస్తున్నాయి. ఇక పోసాని కృష్ణ మురళి లాంటి సీనియర్ నటులు కూడా అడల్ట్ కథలతో నటిస్తుండడం చర్చనీయాంశంగా మారింది.

టెంప్ట్ రవి స్టైల్ లో..

టెంప్ట్ రవి స్టైల్ లో..

అసలు మ్యాటర్ లోకి వస్తే టెంప్ట్ రవి అనే క్యారెక్టర్ అప్పట్లో ఏ స్థాయిలో వైరల్ అయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఏడు చేపల కథల సినిమాలోని ఆ క్యారెక్టర్ మీమర్లకు బాగానే ఉపయోగపడుతోంది. ఇక ఇప్పుడు టెంప్ట్ రాజా అనే మరో సినిమా పోస్టర్ కూడా వైరల్ అవుతోందో..

పోస్టర్ తోనే బజ్ క్రియేట్ చేశారు

పోస్టర్ తోనే బజ్ క్రియేట్ చేశారు

ఇద్దరి హీరోయిన్స్ మధ్యలో ఒక హీరో ఇచ్చిన స్టిల్ మామూలుగా లేదు. దుప్పట్లో ఎదో ఉంది అన్నట్లు ఆశ్చర్యపోతూ హాటుగా ఎట్రాక్ట్ చేస్తున్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా చిత్ర యూనిట్ కేవలం పోస్టర్ తోనే ఎట్రాక్ట్ చేసేసింది. పోస్టర్ తోనే ఈ రేంజ్ లో వైరల్ అవుతున్నారు అంటే ఇక టీజర్ విడుదల చేస్తే ఇంకా ఏ రేంజ్ లో హాట్ టాపిక్ అవుతారో..

Recommended Video

Orey Bujjiga Movie Team Interview Part 3 | Naresh, Posani Contribution To The Movie
పోసానిని చూసి షాక్ అవుతున్న ఆడియెన్స్..

పోసానిని చూసి షాక్ అవుతున్న ఆడియెన్స్..

ఈ పోస్టర్ చూస్తుంటే పబ్లిసిటీ కోసం ఏ స్థాయిలో డోస్ పెంచారో అర్ధమవుతోంది. అయితే ఇలాంటి సినిమాలో పోసాని ఉండడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. పైగా పోస్టర్ లో ఆయన షాక్ అవుతున్న లుక్ చూస్తుంటే అలాంటి మంచి నటుడిని ఇలాంటి పాత్రకు ఎలా సెట్ చేశారనే నెగిటివ్ కామెంట్స్ కూడా చాలానే వస్తున్నాయి. మరి ముందుముందు టెంప్ట్ రాజా ఎలాంటి షాక్ లు ఇస్తాడో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X