బద్దలయ్యే రికార్డ్స్ చూసి హరికృష్ణ తొడకొట్టాలి: ‘అరవింద సమేత’పై టాలీవుడ్ స్టార్స్!

Recommended Video

Aravinda Sametha Movie Celebrity Talk

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన 'అరవింద సమేత' విడుదల నేపథ్యంలో పలువురు తెలుగు సినిమా ప్రముఖులు ట్విట్టర్ ద్వారా స్పందించారు. దర్శకుడు రాజమౌళి, పరుచూరి గోపాలకృష్ణతో పాటు పలువురు స్టార్స్ తారక్‌‌కు బెస్టాఫ్ లక్ చెప్పారు.

పరుచూరి గోపాల కృష్ణ స్పందిస్తూ... ''స్వర్గం లో వున్న అన్నగారు నిన్ను చూసి ఆనందపడాలి, అరవిందసమేత వీర రాఘవ సినిమాతో నువ్వు బద్దలు కొట్టే రికార్డ్స్ చూసి హరికృష్ణ తొడకొట్టాలి చిన్నరామయ్యా.'' అంటూ వ్యాఖ్యానించారు.

చిన్నరామయ్యపై పరుచూరి

పరుచూరి గోపాలకృష్ణ చేసిన ట్వీట్ ఎన్టీఆర్ అభిమానుల్లో మరింత జోష్ నింపింది. మరో వైపు సినిమాకు కూడా పాజిటివ్ టాక్ రావడంతో ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందనే సంతోషంలో మునిగిపోయారు.

అనిల్ రావిపూడి

అరవింద సమేత టీమ్ మొత్తాన్ని విష్ చేస్తూ దర్శకుడు అనిల్ రావిపూడి ట్వీట్. మరోసారి టైగర్ గర్జించబోతున్నాడు అంటూ ఆయన వ్యాఖ్యానించారు.

తమన్ ఎమోషనల్ ట్వీట్

‘అరవింద సమేత' చిత్రానికి సంగీతం అందించిన తమన్ సినిమా రిలీజ్ వేళ ఎమోషనల్‌ అయ్యారు. అభిమానులను ఉద్దేశించి ట్వీట్ చేశారు.

అదిరిపోయే మీమ్స్


మరో వైపు అరవింద సమేతపై ట్విట్టర్లో దర్శనమిస్తున్న ట్వీట్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఎన్టీఆర్ మామూలు డైలాగులనే అదిరిపోయే మాడ్యులేషన్లో చెబుతాడు. ఇక త్రివిక్రమ్ డైలాగులు ఏ రేంజిలో ఉంటాయో.... మీమ్స్ వైరల్ అయ్యాయి.

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా మద్దతుగా

అరవింద సమేత విడుదల వేళ పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా తారక్ ఫోటోతో కటౌట్స్ పెట్టడం పలువురిని ఆకట్టుకుంటోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X