హ్యాపీ: సినీ పరిశ్రమలో వేతనాలు పెంచారోచ్

By Bojja Kumar

హైదరాబాద్: సినీ పరిశ్రమలోని వర్కర్స్ యూనియన్స్ తమ వేతనాలు పెంచాలంటూ గత కొంతకాలంగా ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు వీరి ఆందోళనలు ఫలించాయి. నిర్మాతలు, వర్కర్స్ యూనియన్స్ మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం కొత్త వేతనాలు ప్రకటించారు. కొత్తగా పెరిగిన వేతనాలపై పలువురు వర్కర్స్ యూనియన్ సభ్యులు సంతోషంగా ఉన్నారు.

Telugu Cine workers union revised wages

అందుకు సంబంధించిన వివరాలు క్రింది విధంగా ఉన్నాయి. కొత్తగా పెంచిన వేతనాలు వివరాలు...

తెలుగు సినీ స్టంట్ డైరెక్టర్స్, స్టంట్ ఆర్టిస్టులు (ఒక రోజు వేతనం)
-ఒక కాల్షీట్‌కు రూ. 2,550
-ఫైటింగ్ డూప్ : రూ. 3,050
-హెల్పర్ : రూ. 1,250

తెలుగు సినీ మేకప్ ఆర్టిస్ట్, మెయిర్ స్టైలిస్ట్ (ఒక రోజు వేతనం)
-ఫస్ట్ అసిస్టెంట్ : రూ. 960
-సెకండ్ అసిస్టెంట్: రూ. 630
-హెయిర్ డ్రెస్సర్ : రూ. 1225
-అదనపు మేకప్ మేన్ లోకల్ : రూ. 1225

తెలుగు సినీ & టీవీ కస్టూమర్స్ (ఒక రోజు వేతనం)
-ఫస్ట్ అసిస్టెంట్: రూ. 1120
-సెకండ్ అసిస్టెంట్: రూ. 900
-డ్రెస్ మ్యాన్ : రూ. 715

తెలుగు ఫిల్మ్ డాన్సర్స్ (ఒకరోజు వేతనం)
ఒక కాల్సీట్: రూ. 2000
అసిస్టెంట్ డాన్సర్: రూ. 3,260

తెలుగు సినీ, టీవీ ఔట్ డోర్ యూనిట్ టెక్నీషియన్స్
సౌండ్ రికార్డిస్ట్ : రూ. 1900
ఎలక్ట్రీషియన్: రూ. 900
జనరేటర్ ఆపరేటర్: రూ. 850
డ్రైవర్స్ : రూ. 850

స్టూడియో వర్కర్స్
కార్పెంటర్ : రూ. 585
పేయింటర్: రూ. 585
మౌల్డర్ : రూ. 585
హెల్పర్ : రూ. 480

డబ్బింగ్ ఆర్టిస్టులు
చిన్న పాత్రలకు డబ్బింగ్ : రూ. 3,500
క్రౌడ్ వర్క: రూ. 1300

లైట్ మ్యాన్
ఫుల్ కాల్షీట్ : రూ. 800
హాఫ్ కాల్షీట్ : రూ. 400

తెలుగు సినీ ఆర్టిస్టులు: రూ. 1000

జూనియర్ ఆర్టిస్టులు
గ్రేడ్ ఎ : రూ. 725
గ్రేడ్ బి : రూ. 600
గ్రేడ్ సి : రూ. 475
డూప్ 1 : రూ. 565

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X