ఈ నెలలో డజనుపైగా..!(కొత్త సినిమాల రిలీజ్ డేట్స్)
హైదరాబాద్ : తెలుగు సినిమాలు భారీగా రిలీజ్ కు సిద్ధం అవుతున్నాయి. స్టార్ హీరోలు పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, జూ ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజ్, ప్రభాస్ లాంటి హీరోల సినిమాలతో పాటు తమిళ హీరోలు సూర్య, విజయ్ లాంటి వాళ్లు నటిస్తున్న సినిమాలు ఉన్నాయి. ఒక్క ఈ నెలలోనే డజనుకు పైగా సినిమాలు విడుదలకు సిద్ధం అవుతున్నాయి.
లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ : సెప్టెంబర్ 14(నేడు)
పీపుల్స్ వార్ : సెప్టెంబర్ 14
అలా ఐతే (ఆడియో) : సెప్టెంబర్ 15
వెన్నెల 1 1/2 : సెప్టెంబర్ 21
అవును : సెప్టెంబర్ 21
ఏం బాబు లడ్డూ కావాలా : సెప్టెంబర్ 21
హౌస్ పుల్ : సెప్టెంబర్ 21
చారులత : సెప్టెంబర్ 21
అంబులి 3డి(డబ్బింగ్ చిత్రం) సెప్టెంబర్ 21
కెమెరామెన్ గంగతో రాంబాబు (ఆడియో) సెప్టెంబర్ 24
రెబల్ (ప్రభాస్-తమన్నా) : సెప్టెంబర్ 28
శివ తాండవం (విక్రమ్, అనుష్క, జగపతి బాబు) : సెప్టెంబర్ 28
లక్కీ (శ్రీకాంత్) : అక్టోబర్ 05
కెమెరామెన్ గంగతో రాంబాబు : అక్టోబర్ 11
బ్రదర్స్(సూర్య, కాజల్) : లక్టోబర్ 12
డమరుకం(నాగార్జున-అనుష్క) : అక్టోబర్ 19
పరదేశి ( అధర్వ-వేదిక, బాల దర్శకత్వం) : అక్టోబర్ చివరి వారం
ఇంగ్లిష్-వింగ్లిష్ (శ్రీదేవి) అక్టోబర్ 21
ఆటో నగర్ సూర్య(నాగ చైతన్య-సమంత): నవంబర్ 09
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు(మష్ బాబు, వెంకటేష్,సమంత, అంజలి) డిసెంబర్ 21
విక్రమ్ సింహా (రజనీ కొచ్చాడయాన్) : డిసెంబర్ 12
బాద్ షా( జూ ఎన్టీఆర్, కాజల్) : జవనరి 11, 2013
నాయక్ (రామ్ చరణ్-కాజల్) : జనవరి 10 లేదా 12 (2013)
బృందావనంలో నందకుమారుడు(ఆర్య, అనుష్క) : జనవరి 11, 2013


Click it and Unblock the Notifications











