twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    15న ‘తెలుగు చలన చిత్రోత్సవం’

    By Bojja Kumar
    |

    ఈ నెల 15న తెలుగు చలన చిత్రోత్సవం జరుగనుంది. తొలి తెలుగు టాకీ చిత్రం 'భక్తప్రహ్లాద" విడుదలై ఈ నెల 15కు ఎనభై ఏళ్లు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఇక నుంచి ప్రతి ఏడాదీ సెప్టెంబర్ 15న 'తెలుగు చలనచిత్ర దినోత్సవం" నిర్వహించాలని చలన చిత్ర ప్రముఖులు నిశ్చయించారు. ఈ ఏడాది సమయాభావం వల్ల వేడుకలను ఘనంగా నిర్వహించలేకపోతున్నాం. వచ్చే ఏడాది నుంచి ఘనంగా ఈ వేడుకలను నిర్వహిస్తామని మురళీ మోహన్ తెలిపారు.

    అదే విధంగా తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించిన ఓ ప్రత్యేకమైన జెండాను రూపొందించి, దానిని ప్రతి ఏటా ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆవరణలో ఎగురవేస్తామన్నారు. 80 ఏళ్ల సినిమాపై అవగాహన కలిగించే విధంగా ఓ వెబ్‌సైట్‌ని ప్రారంభించనున్నామని, తెలుగు సినిమాకు సంబంధంచిన అన్ని విషయాలూ అందులో ఉంటాయని సి.కళ్యాణ్ చెప్పారు.

    English summary
    Telugu Film Festival on the 15th of this month. The first Telugu talkie movie bhaktaprahlada this month 15 to eighty years old. On September 15 of each year to honor the occasion of Telugu cinema's Day decided to operate.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X