అప్ డేటెడ్ 'తెలుగు సినిమా' రిలీజ్ డేట్స్
పెద్ద సినిమాలన్నీ సమ్మర్ కే విడుదల అవుతున్నాయి. హాట్ హాట్ సినిమాలతో ఈ వేసవి మరింత వేడెక్కనుంది. ఇప్పటికే రచ్చ విడుదలై హంగామా చేస్తోంది. మరెన్ని సినిమాలు ఏప్రియల్,మే నెలల్లో వరసగా రిలీజ్ కావటానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఆ రిలీజ్ డేట్స్ వరసగా...
సినిమా పేరు ---విడుదల తేది
డిస్కో (నిఖిల్) ఏప్రియల్ 20
మా వూళ్లో ఓ సారి ఏమి జరిగిందంటే ఏప్రియల్ 20
నువ్వెక్కడుంటే నేనక్కడుంటా(ఉదయ్ కిరణ్,శ్వేతబసు) ఏప్రియల్ 20
అనుకోకుండా ఏప్రియల్ 21
దమ్ము (ఎన్టీఆర్,త్రిష,కార్తీక) ఏప్రియల్ 27
అధినాయకుడు(బాలకృష్ణ) మే 4
దరువు (రవితేజ,తాప్సీ) మే 4
ఎందుకంటే ప్రేమంట(రామ్,తమన్నా) మే 11
గబ్బర్ సింగ్ (పవన్ కళ్యాణ్) మే 10 లేదా మే 11
ఈగ(సమంత,నాని) మే 26
ఎటో వెళ్లిపోయింది మనస్సు(సమంత,నాని) జూన్ మొదటి వారం
ఢమరుకం(నాగార్జున) జూన్ రెండవ వారం
బిళ్లా 2(అజిత్) జూన్ నెలాఖరు
దేముడు చేసిన మనుష్యులు(రవితేజ) జూలై మొదటి వారం
ఈ పై సినిమాల్లో ఇప్పటికే ట్రైలర్స్, ఆడియో రిలీజయ్య ప్రేక్షకుల్లో క్రేజ్ తెచ్చుకున్న చిత్రాలు ...గబ్బర్ సింగ్, దమ్ము, అదినాయకుడు, ఈగ. ఈ చిత్రాల్లో హీరోలు స్టార్ లు కావటం,పెద్ద డైరక్టర్స్ డైరక్ట్ చేయటం ఈ సినిమాలపై ఆసక్తి రేపుతున్న అంశం. ఇక దమ్ము,అధినాయకుడు చిత్రాల రిలీజ్ డేట్స్ ఛేంజ్ అయ్యే అవకాసం ఉంది. ఎందుకంటే మినిమం మూడు వారాల గ్యాప్ ని నందమూరి హీరోల సినిమాల మధ్య ఉండాలని డిస్ట్రిబ్యూటర్స్ కోరుతున్నారని వినికిడి. ఇక ఈ సమ్మర్ విజేత ఎవరనేది అందరిలో ఆసక్తి నెలకొంది. ఏ చిత్రానికి ఆ చిత్రం తనదైన శైలిలో ప్రత్యేకత కలిగి ఉంది.


Click it and Unblock the Notifications











