నయనతార ప్లేస్ లోకి సోనియా?

కానీ ఆమె ససిమేరా అనటంతో ఆ పాత్ర కోసం చాలామందిని అడిగినట్లు సమాచారం. అయితే కొందరు ఆ పాత్రకు కాదు సోనియాని తీసుకున్నది..మరో కీ రోల్ కోసం అని చెప్తున్నారు. ఇక ఈ చిత్రం తెలుగులో కూడా డబ్బింగ్ అయ్యే అవకాశం ఉంది.ఇక సోనియా వినాయకుడు అనంతరం తెలుగు చిత్రాలేవీ ఒప్పుకోలేదాని సోనియాని అడిగితే... ''ప్రస్తుతానికి రెండు మూడు కథలు విన్నాను. వాటిలో మంచిదాన్ని ఎంచుకోవాలి. ఈలోగా తమిళ చిత్రం పూర్తవుతుందని అంగీకరించాన''ని చెప్తోంది. కానీ సోనియాకి కంగ్రాట్స్ చెప్పాల్సిన సమయం ఇది.


Click it and Unblock the Notifications











