రిప్లై ఇవ్వరు డ్యాష్ *** అని దారుణంగా తిట్టాడు.. అయినా అభిమానిని కనికరించిన నటి!

సోషల్ మీడియాలో నెగెటివ్ కామెంట్స్ సర్వసాధారణం. ఒక్కోసారి హద్దులు దాటి దుర్భాషలు కూడా ఆడుతుంటారు. సెలెబ్రిటీలకు ఇలాంటి ఘటనలు ఇంకా దారుణంగా ఎదురువుతుంటాయి. కొందరు వాటిని సీరియస్‌గా తీసుకుంటారు. మరికొందరు లైట్ అని తేలికంగా వదిలేస్తారు. కానీ ఈ ట్రోలింగ్, పరుష పదజాలంతో విరుచుకుపడటం మాత్రం తగ్గదు. నెటిజన్లు తమకు రిప్లై ఇవ్వకపోయినా సరే ఒక్కోసారి ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు. తాజాగా అలాంటి ఓ ఘటనే నటి జ్యోతికి ఎదురైంది.

 హాట్ క్యారెక్టర్స్‌తో..

హాట్ క్యారెక్టర్స్‌తో..

నటి జ్యోతి తెలుగులో ఎక్కువగా హాట్ క్యారెక్టర్స్‌నే చేసింది. సినిమాల్లో హాట్ హాట్‌గా కనిపించే జ్యోతి నిజం జీవితంలో అందుకు భిన్నంగా ఉంటానని చెప్పుకొచ్చింది. సినిమాల వరకు తన పాత్రలు ఆ విధంగా ఉంటాయని, తెర వెనుక తాను అలాంటి దాన్ని కాదని ఆ మధ్య ఇంటర్వ్యూల్లో తెలిపింది.

 సోషల్ మీడియాలో యాక్టివ్..

సోషల్ మీడియాలో యాక్టివ్..

జ్యోతి బిగ్‌బాస్ మొదటి సీజన్‌లో పాల్గొన్న సంగతి తెలిసిందే. అయితే ఎక్కువ రోజులు అందులో ఉండలేకపోయింది. బిగ్‌బాస్ షో వల్ల జ్యోతికి బాగానే ఫాలోయింగ్ పెరిగింది. దీంతో సోషల్ మీడియాలో జ్యోతి కూడా హల్చల్ చేయడం ప్రారంభించింది. డ్యాన్స్ వీడియోలు, టిక్ టాక్ వీడియోలు, ఫోటోలతో జ్యోతి రచ్చ రచ్చ చేస్తూ ఉంటుంది.

 ఫోటోలతో రచ్చ..

ఫోటోలతో రచ్చ..

జ్యోతి తాజాగా కొన్ని ఫోటోలను షేర్ చేసింది. అందులో జ్యోతి అందానికి ఫాలోవర్స్ ఫిదా అయ్యారు. ఓ నెటిజన్ ఎంతో ప్రేమతో జ్యోతిపై అభిమానాన్ని కురిపించాడు. అయితే ఆమె మాత్రం స్పందించలేదు. దీంతో మరో నెటిజన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు.

Recommended Video

Shakeela To Release Her Film In OTT Platform
తిట్టినా సరే రిప్లై ఇచ్చింది..

తిట్టినా సరే రిప్లై ఇచ్చింది..

‘హాయ్ జ్యోతి గారు నేను మీకు పెద్ద అభిమానిని. మీకు మెసెంజర్‌లో ఎన్నో సార్లు మెసెజ్ పంపాను. కానీ మీరు ఎప్పుడూ రిప్లై ఇవ్వరు'సదరు అభిమాని కామెంట్స్‌కు ఓ నెటిజన్ ఘాటుగా స్పందించారు. వాళ్లెందుకు ఇస్తారు భయ్యా రిప్లై డ్యాష్ *** అంటూ తీవ్ర పదజాలంతో కామెంట్ చేశాడు. అయితే జ్యోతి మాత్రం చాలా సింపుల్‌గా సదరు అభిమానికి థ్యాంక్యూ అని రిప్లై ఇచ్చింది. తనను తిట్టారని నెగెటివిటీ పెంచుకోకుండా.. పాజిటివ్‌గా స్పందించి.. అభిమాని కోరికను నెరవేర్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X