»   » హీరోయిన్ తో ఇంకొక ఆమె హాట్ 'ఎఫైర్‌' ( సెక్సీ ఫొటోలు)

హీరోయిన్ తో ఇంకొక ఆమె హాట్ 'ఎఫైర్‌' ( సెక్సీ ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఈ మధ్య కాలంలో తగ్గాయి కానీ...ఆ మధ్యన రొమాన్స్ పేరుతో అక్రమ సంభందాలు చూపుతూ చివర్లో ఓ సందేశం ఇప్పించే కథలు చాలా వచ్చేవి. అయితే టీవిలు, ఇంటరెనెట్ పెరిగాక అవి తగ్గాయి.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

అయితే కొందరు దర్సక,నిర్మాతలు అటువంటి టేస్ట్ ఉన్న వాళ్లను ఇప్పటికీ టార్గెట్ చేయాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అడపాదడపా ఊరి చివరి ధియోటర్స్ లలో అటువంటి సినిమాలు వేస్తూనే ఉన్నాయి. అయితే అవి చాలా తక్కువ బడ్జెట్ తో తయారు అవుతూండటంతో వచ్చిందల్లా లాభమే అన్నట్లు నిర్మాతలు ధైర్యం చేస్తున్నారు. రీసెంట్ గా అలాంటి చిత్రం ఒకటి రాబోతోంది. ఆ చిత్రం ట్రైలర్ ఇక్కడ చూడండి ఈలో గా..

భీమవరం టాకీస్‌ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మాణంలో శ్రీరాజన్‌ దర్శకత్వం వహిస్తూ ముఖ్యపాత్ర పోషిస్తున్న చిత్రం 'ఎఫైర్‌'. ఈ చిత్రానికి సంభందించిన పొటోలను తాజాగా మీడియాకు విడుదల చేసారు. అవి మీరు ఓ సారి లుక్ వేయండి.

దర్శకుడు ఎవరంటే

దర్శకుడు ఎవరంటే

ఈ చిత్రానికి శ్రీరాజన్ డైరక్టర్...ఆయన దాసరి శిష్యుడు

సినిమాలో ఎవరంటే..

సినిమాలో ఎవరంటే..

ప్రశాంతి, గీతాంజలి, ధనరాజ్‌, రాకేష్‌, సాయిరాజ్‌, షాని సాల్మోన్‌, పుచ్చా రామకృష్ణ, హరిత, ఫణి, సంపత్‌ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

రీసెంట్ గా...

రీసెంట్ గా...

ఈ చిత్ర టీజర్‌ను దర్శకరత్న డా||దాసరి నారాయణరావు ఆవిష్కరించారు.

దాసరి మాట్లాడుతూ, .....

దాసరి మాట్లాడుతూ, .....

'శ్రీరాజన్‌ దర్శకత్వంలో నా శిష్యుడు రామసత్యనారాయణ నిర్మిస్తున్న 'ఎఫైర్‌' ఘన విజయం సాధించాలి.

దాసరి కంటిన్యూ చేస్తూ...

దాసరి కంటిన్యూ చేస్తూ...

టీజర్‌ చూస్తుంటే ఈ చిత్రం హిట్టవ్వడం ఖాయమనిపిస్తోంది' అని అన్నారు.

నిర్మాత మాట్లాడుతూ..

నిర్మాత మాట్లాడుతూ..

ప్రస్తుతం కొన్ని ఆంగ్ల పదాలు తెలుగులో అలవోకగా కలిసిపోతున్నాయి. వాటికి తెలుగులో అర్ధం చెప్పడం కష్టం. అలాంటిదే 'ఎఫైర్‌'.

నిర్మాత కంటిన్యూ చేస్తూ..

నిర్మాత కంటిన్యూ చేస్తూ..

'ఎఫైర్‌'. పదం ఇప్పుడిప్పుడే స్కూల్‌కు వెళ్తున్న చిన్న పిల్లాడికి కూడా తెలిసేంతగా పాపులరయ్యింది' అని నిర్మాత రామసత్యనారాయణ తెలిపారు.

దర్శకుడు శ్రీరాజన్‌ మాట్లాడుతూ.....

దర్శకుడు శ్రీరాజన్‌ మాట్లాడుతూ.....

'ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటోంది. త్వరలోనే సినిమాని విడుదల చేస్తాం' అని చెప్పారు.

ఎవరితో ఎవరి ఎఫైర్

ఎవరితో ఎవరి ఎఫైర్

సినిమాలో ఇద్దరు అమ్మాయిల మధ్య ఎఫైర్ గా కథ నడుస్తుందని తెలుస్తోంది.

తెరవెనుక

తెరవెనుక

ఈ చిత్రానికి ఎడిటింగ్‌: సోమేశ్శర్‌ పోచం, కెమెరా: కర్ణ ప్యారసాని, డి.ఐ-విజువల్‌ ఎఫెక్ట్స్‌: రఘు (మహానామా),

అలాగే...

అలాగే...

డైలాగ్స్‌: అనిల్‌ సిరిమల్ల, మ్యూజిక్‌: రవివర్మ బళ్ల, నిర్మాత: తుమ్మలపల్లి రామసత్యనారాయణ, కథ-స్కీన్‌ప్లే-దర్శకత్వం: శ్రీరాజన్‌.

ఇంతకు ముందు

ఇంతకు ముందు

ఈ నిర్మాత ఇంతకు ముందు రామ్ గోపాల్ వర్మ తో ఐస్ క్రీమ్ చిత్రం చేసారు

ఇదే టైటిల్ తో

ఇదే టైటిల్ తో

అసలు ఇదే టైటిల్ తో రామ్ గోపాల్ వర్మ చిత్రం ప్రకటించారు కూడా

భాక్సాఫీస్ వద్ద

భాక్సాఫీస్ వద్ద

ఈ టైటిల్ కు ట్రైడ్ లో మంచి క్రేజ్ వస్తుందని బిజినెస్ బాగా జరుగుతుందని భావిస్తున్నారు.

అడల్ట్ కంటెంట్

అడల్ట్ కంటెంట్

ఈ ఫొటోలు చూస్తుంటే చిత్రంలో అడల్డ్ కంటెంట్ ఉంటుందని అర్దమవుతోంది.

పెద్దలకు మాత్రమే

పెద్దలకు మాత్రమే

ఈ చిత్రం పెద్దలకు మాత్రమే తరహా చిత్రమని అంటున్నారు.

కొత్తవారితో

కొత్తవారితో

ఈ సినిమాలో కీలకపాత్రల్లో నటించిన వారు కొత్తవారే కావటం గమనార్హం

శాటిలైట్

శాటిలైట్

ఇలాంటి చిత్రాలకు శాటిలైట్ రైట్స్ కు ఛానెల్స్ అంతగా ఆసక్తి చూపవని ట్రేడ్ లో వినపడుతోంది.

అయితే

అయితే

ఓ వర్గం ప్రేక్షకులు ఇలాంటి సినిమాలకు మహా రాజ పోషకులు అని చెప్తున్నారు.

ప్రస్తుతం

ప్రస్తుతం

ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజిలో ఉంది

ఫన్ కూడా ఉంటుంది

ఫన్ కూడా ఉంటుంది

ఈ చిత్రంలో మంచి ఫన్ కూడా ఉంటుందని చెప్తున్నారు.

ధన్ రాజు మాట్లాడుతూ....

ధన్ రాజు మాట్లాడుతూ....

ఈ కథ ఏ నిర్మాత అయినా ఒప్పుకుంటాడని అన్నారు.

 సముద్ర మాట్లాడుతూ..

సముద్ర మాట్లాడుతూ..

ఎఫైర్ లో ఫైర్ పుట్టించారు అని దర్శకుడు సముద్ర అన్నారు.

శ్రీరాజ్ మాట్లాడుతూ...

శ్రీరాజ్ మాట్లాడుతూ...

డిఫెరెంట్ కాన్సెప్టు తో చేయాలనే ఈ కథ అనుకున్నాను అన్నారు.

హీరోయిన్ ప్రశాంతి మాట్లాడుతూ...

హీరోయిన్ ప్రశాంతి మాట్లాడుతూ...

ఇలాంటి కథ నేను చేస్తాను నేను అనుకోలేదు అని అన్నారు. తెలుగులో రొమాన్స్ సినిమాలు చేస్తారనుకోలేదు అన్నారు.

English summary
Tummalapalli Rama Satyanarayana is producing a movie titled 'Affair' which has Prashanthi, Geethanjali, Dhanraj, Rakesh, Sairaj, Pucha Ramakrishna etc playing important roles. Srirajan directed the film. The shooting of this film has been completed and the post production work is going on currently.
Please Wait while comments are loading...