ఫిల్మ్ ఫెస్టివల్ కు 'మీ శ్రేయోభిలాషి'

ఈ చిత్రోత్సవం తొలిరోజున ఇటీవల ఎనిమిది ఆస్కార్ అవార్డులు సాధించిన 'స్లమ్ డాగ్ మిలియనీర్'ను ప్రారంభోత్సవ చిత్రంగా ప్రదర్శించి అనంతరం రెండవ చిత్రంగా 'మీ శ్రేయోభిలాషి' చిత్రాన్ని ప్రదర్శిస్తారని ఆయన తెలిపారు. ఒక మంచి చిత్రం తీస్తే అది ఎంతో గుర్తింపు, గౌరవం తీసుకువస్తుందని చెప్పడానికి 'మీ శ్రేయోభిలాషి' చిత్రం ఒక ఉదాహరణ అని రెడ్డి పేర్కొన్నారు. ఈ చిత్రానికి పని చేసిన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు, శుభాకాంక్షలు తెలియజేశారు.
mee sreyobhilashi new delhi delhi habitat film festival rajendraprasad మీ శ్రేయోభిలాషి రాజేంద్రప్రసాద్ సిసిరెడ్డి


Click it and Unblock the Notifications