ఫ్లాపు కూడా రీమేక్ !?

ఇదీ సంగతి సినిమాని ఓ కార్పోరేట్ నిర్మాణ సంస్థ రైట్స్ తీసుకుని తమిళ,హిందీ భాషల్లోకి రీమేక్ చెయ్యాలనే ఆలోచనలతో సిద్దార్దతో సంప్రదింపులు జరుపుతోందిట. అందులో ఏం నచ్చిందో గాని చంద్ర సిద్దార్ధనే దర్శకుడుగా చెయ్యమంటున్నారట. అంతే గాక ఆయన చెప్పిన కథలు నచ్చి ఆ సంస్ధ రెండు సినిమాలు తీసిపెట్టమని కూడా అడిగిందిట. డబ్బు కూడా బాగానే ఆఫర్ చేస్తున్నారట. ఆ విషయమై కాంట్రాక్ట్ రాయించుకోవటానికి డిసైడ్ అవుతోందిట. దాంతో సిద్దార్ధ ఫీలింగ్స్ ఎలా ఉన్నా కాదన్న వారు మాత్రం షాక్ కి లోనయ్యారట. మంచి అవకాశం మిస్సయ్యామే అని భాధపడుతున్నారట. కలిసొచ్చే కాలం వస్తే బళ్ళు ఓడలవుతాయి....ఓడలు ...ఇదీ సంగతి


Click it and Unblock the Notifications











