»   » పవన్ కళ్యాణే బెస్ట్, వన్ ఇండియా పోల్ సర్వేలో నెం.1 (ఫోటో ఫీచర్)

పవన్ కళ్యాణే బెస్ట్, వన్ ఇండియా పోల్ సర్వేలో నెం.1 (ఫోటో ఫీచర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 2013 సంవత్సరంలో బెస్ట్ టాలీవుడ్ యాక్టర్ ఎవరు? అనే అంశంపై వన్ ఇండియా నిర్వహించిన ఆన్ లైన్ పోల్ సర్వేలో.....వన్ ఇండియా రీడర్లు పవన్ కళ్యాణ్‌ను అందలం ఎక్కించారు. టాప్ 5 లిస్టులో పవన్ కళ్యాణ్ తర్వాత మహేష్ బాబు, జూ ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్ చోటు దక్కించుకున్నారు.

మొత్తం ఓట్లలో పవన్ కళ్యాణ్ కు దాదాపు 40% ఓట్లు పడ్డాయి. 8161 మంది వన్ కళ్యాణ్‌కు ఓటేసారు. స్లైడ్ షోలో వన్ ఇండియా పోలింగుకు సంబంధించిన పూర్తి వివరాలు వీక్షించండి. అయితే టాప్ 5 హీరోల వివరాలు మాత్రమే ఇక్కడ ఇవ్వడం జరిగింది.

పవన్ కళ్యాణ్ బెస్ట్ టాలీవుడ్ యాక్టర్ 2013

పవన్ కళ్యాణ్ బెస్ట్ టాలీవుడ్ యాక్టర్ 2013


వన్ ఇండియా పోలింగ్ సర్వేలో పవన్ కళ్యాణ్ స్థానంలో నిలిచారు. ఆయనకు 8161 మంది రీడర్లు ఓటేసారు. అదే విధంగా ఆయన నటించిన అత్తారింటికి దారేది చిత్రం 3013 ఓట్లు దక్కించుకుని లిస్టులో టాప్ ప్లేస్ దక్కించుకుంది.

మహేష్ బాబు

మహేష్ బాబు


ఈ సంవత్సరం ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రంతో ప్రేక్షకులను అలరించిన మహేష్ బాబు 2వ స్థానం దక్కించుకున్నారు. ఆయనకు 1943 ఓట్లు పడ్డాయి.

జూ ఎన్టీఆర్

జూ ఎన్టీఆర్


ఈ సంవత్సరం జూ ఎన్టీఆర్ ‘బాద్ షా', ‘రామయ్యా వస్తావయ్యా' చిత్రాలతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. వన్ ఇండియా పోలింగ్ సర్వేలో జూ ఎన్టీఆర్ కు 1498 ఓట్లు పడ్డాయి.

ప్రభాస్

ప్రభాస్


ఈసంవత్సరం ప్రభాస్ నటించిన ‘మిర్చి' చిత్రం విడుదలైన ప్రేక్షకులను ఎంటర్టెన్ చేసింది. వన్ ఇండియా ఆన్ లైన్ పోలింగులో ప్రభాస్‌కు 774 ఓట్లు పడ్డాయి.

రామ్ చరణ్

రామ్ చరణ్


రామ్ చరణ్ ఈ నటించిన నాయక్ చిత్రం ఈ సంవత్సరం మంచి విజయం సాధించింది. వన్ ఇండియా ఆన్ లైన్ పోలింగ్ సర్వేలో రామ్ చరణ్ కు 375 ఓట్లు పడ్డాయి.

English summary
Oneindia held a poll survey for best Tollywood actor of 2013 and Pawan Kaylyan, Mahesh Babu, Junior NTR, Prabhas, Ram Charan Teja and Ravi Teja were nominated for this title. It is Power Star of Telugu film industry, who has emerged as the Best Telugu actor. The actor has got nearly 40% of the total number of votes - 8161. Continue to see the top five best actors of the year in the slideshow.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X