తెలుగు సినీ సంగీత దర్శకుడు కన్నుమూత
హైదరాబాద్: సినీ సంగీత దర్శకుడు ఆకాశపు ఆదినారాయణ ఈరోజు విజయవాడలో కన్నుమూశారు. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు మండలం అజ్జమూరు. 'వేచి ఉంటా, నువ్వు ఉంటే చాలు, రెండు గుండెల చప్పుడు, రాజమండ్రికి 50 కి.మీ దూరం' తదితర చిత్రాలకు ఆయన సంగీతం అందించారు.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు



Click it and Unblock the Notifications











