గోవా ఫెస్టివల్లో తెలుగు తేజం

ఇక ఈ SFC కార్యక్రమానికి చేయూతనిస్తూ..రీల్ పోర్ట్ అనే సంస్ధ ముందుకొచ్చింది. ఈ ఫెస్టివల్లో ఎన్విరాన్ మెంటల్ కాంపిటేషన్,ఇంటర్ నేషనల్ కాంపిటేషన్ అనే రెండు విభాగాల్లో ఎంట్రీలను ఆహ్వానించారు. మొత్తం అన్ని దేశాల నుండి,ప్రాంతాల నుండి 349 షార్ట్ ఫిల్మ్స్ వస్తే అందులో మన ఆంద్రానుండి ఆరు వెళ్ళాయి. అందులో వి.ఉమా మహేశ్వరరావు అనే ఫిల్మ్ మేకర్ రూపొందించిన రెండు షార్ట్ ఫిల్మ్స్( FEEL THE PAIN , A TREE"S LIFE) అంతటా ప్రశంసలు అందుకున్నాయి.
అలాగే ఆ షార్ట్ ఫిల్మ్ కి నిముషానికి ఇరవై డాలర్ల చొప్పున కొనటానికి కెనడాకి చెందిన MOVIEOLA సంస్ధ వారి ప్రతినిధి Ms. KARA HAFLIDSON ముందుకు రావటం ఆనందాన్ని,ప్రోత్సాహాన్ని ఇచ్చిందంటున్నారు. మరి వచ్చే ఫెస్టివల్ నాటికి మరి కొంత మంది తమ ఫిల్మ్ తో తెలుగు నుండి వస్తారని అంతా ఆశిస్తున్నారు.
movies telugu goa festival sfc kara haflidson feel the pain a trues life గోవా శ్రేయాభిలాషి రీల్ పోర్ట్


Click it and Unblock the Notifications