»   » సెక్సీగా ఉన్నారు: రెడ్ కార్పెట్‌పై తెలుగు స్టార్స్ (ఫోటోస్)

సెక్సీగా ఉన్నారు: రెడ్ కార్పెట్‌పై తెలుగు స్టార్స్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్: ఇటీవల చెన్నైలో జరిగిన 61వ సౌత్ ఫిల్మ్ ఫేర్ అవార్డుల కార్యక్రమంలో పలువురు సినీతారలు రెడ్ కార్పెట్‌పై నడిచి సందడి చేసారు. సమంత, నయనతార, తమన్నా, శృతి హాసన్, మంచు లక్ష్మి, వేదిక, పూజా తదితర స్టార్స్ ప్రత్యేకమైన వస్త్రధారణతో ఆకట్టుకున్నారు. సెక్సీ లుక్‌తో ఫ్యాన్స్ మతి పోగొట్టారు.

  దక్షిణాది నాలుగు సినీ ఇండస్ట్రీలైన తెలుగు, తమిళం, కన్నడ, మళయాలం చిత్రసీమలకు చెందిన స్టార్స్ అంతా హాజరు కావడంతో ఈ వేడుక ఎంతో కలర్ ఫుల్‌గా సాగింది. ఈ వేడుకకు చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఈ నెల 12న జరిగింది. హీరోయిన్స్ రెడ్ కార్పెట్‌ హాట్ ఫోటోలు స్లైడ్ షోలో....

  సమంత లుక్ అదిరింది

  సమంత లుక్ అదిరింది


  ఏ కార్యక్రమానికి హాజరైన ప్రత్యేకమైన లుక్‌, వస్త్రధారణతో ఆకట్టుకునే సమంత మరోసారి తన ప్రత్యేకతను చాటింది.

  తమన్నా

  తమన్నా


  61వ ఫిల్మ్ ఫేర్ అవార్డుల వేడుకలో హీరోయిన్ సమంత ఇలా....

  శృతి హాసన్

  శృతి హాసన్


  ప్రత్యేకంగా డిజైన్ చేసిన గౌనులో హాజరైన హీరోయిన్ శృతి హాసన్.

  రాకుల్ ప్రీత్ సింగ్

  రాకుల్ ప్రీత్ సింగ్


  సౌత్ ఫిల్మ్ ఫేర్ రెడ్ కార్పెట్ సందర్భంగా హీరోయిన్ రాకుల్ ప్రీత్ సింగ్ ఇలా సెక్సీ లుక్‌తో దర్శన మిచ్చింది.

  వేదిక...సో సెక్సీ

  వేదిక...సో సెక్సీ


  హీరోయిన్ వేదిక ధరించిన పింక్ చమ్కీ డ్రెస్ చూపరులను ఆకట్టుకుంది. సో సెక్సీ అంటూ అందరూ ఆమెను ప్రశంసించారు.

  రీమా కలింగల్

  రీమా కలింగల్


  హీరోయిన్ రీమా కలింగల్ కూడా ప్రత్యేకమైన వస్త్రధారణతో ఆకట్టుకుంది.

  ఏంజిల్ లుక్‌తో మంచు లక్ష్మి

  ఏంజిల్ లుక్‌తో మంచు లక్ష్మి


  ఏంజిల్ లుక్‌తో దర్శనమిచ్చిన మంచు లక్ష్మి పలువురిని ఆకట్టుకుంది. సెక్సీ సుందరి అనే ప్రశంసలు అందుకుంది.

  నటి పూజా

  నటి పూజా


  నటి పూజా సౌత్ ఫిల్మ్ ఫేర్ అవార్డుల కార్యక్రమం సందర్భంగా ఇలా ప్రత్యేకమైన వస్త్రధారణలో హాజరైంది.

  శృతి హాసన్-తమన్నా

  శృతి హాసన్-తమన్నా


  శృతి హాసన్, తమన్నా ఫిల్మ్ ఫేర్ అవార్డుల కార్యక్రమం సందర్భంగా ఇలా ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.

  అక్కయ్యతో మనోజ్ సెల్ఫీ...

  అక్కయ్యతో మనోజ్ సెల్ఫీ...


  అక్కయ్య మంచు లక్ష్మితో తమ్మడు మంచు మనోజ్ ఇలా సెల్పీ ఫోటో తీసుకున్నాడు.

  కమల్ హాసన్

  కమల్ హాసన్


  ఫిల్మ్ ఫేర్ అవార్డుల వేడుకకు హాజరైన ప్రముఖ దక్షిణాది నటుడు కమల్ హాసన్.

  మహేష్ బాబు

  మహేష్ బాబు


  తెలుగు విభాగంలో బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకున్న మహేష్ బాబు మాట్లాడుతున్న దృశ్యం.

  నయనతార

  నయనతార


  ఫిల్మ్ ఫేర్ అవార్డుల సందర్భంగా హీరోయిన్ నయనతార చీరకట్టులో ఎంతో అందంగా దర్శనమిచ్చింది.

  మహేష్ బాబు

  మహేష్ బాబు


  ఫిల్మ్ ఫేర్ అవార్డుల కార్యక్రమానికి బ్లాక్ షర్ట్, ప్యాంటుతో మహేష్ బాబు చాలా సింపుల్‌గా హాజరయ్యారు.

  సమంత హాట్ లుక్

  సమంత హాట్ లుక్


  ఫిల్మ్ ఫేర్ అవార్డుల కార్యక్రమంలో సమంత ఇలా....

  English summary
  
 Several leading Telugu stars such as Mahesh Babu, Manchu Manoj, Nayantara, Tamanna Bhatia, Samantha, Shruti Hassan, Lakshmi Manchu, Vedika, Pooja walked the red carpet at the 61st Idea South Filmfare Awards 2013 held at the Nehru Stadium in Chennai on Saturday night (July 12).
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more