వ్యభిచారం కేసులో మరో టీవీ నటి అరెస్టు

సినిమా, టీవీ రంగంలో పెరిగి పోయిన పోటీ వాతావణం నేపథ్యంలో ఈ రంగంలోకి అడుగు పెట్టే పలువురు తారలు పరిస్థితుల ప్రభావంతో కొందరు, ఈజీ మనీకి అలవాటు పడి మరికొందరు, అవకాశాలు తగ్గిపోయి బ్రతుకుదెరువుకోసం ఈ తప్పుడు దారిని ఎంచుకుంటున్నారు.
ఇప్పటి వరకు సీనియర్ నటి కిన్నెర, యమునలతో పాటు భువనేశ్వరి, సైరా భాను, జ్యోతిలతో పాటు పలువురు ఇలాంటి కేసుల్లో ఇరుక్కున్నారు. కొన్ని రోజుల క్రితం టీవీ నటి శ్రావణి కూడా పట్టుబడింది. ఇదే నెలలో నటి ఐష్ అన్సారీ వ్యభిచార రాకోట్ రన్ చేస్తూ పట్టుబడిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications