రియల్ లైఫ్‌లో విలన్‌ను కాదు: బిగ్ బాస్ కంటెస్టెంట్ అమిత్
Recommended Video

Bigg Boss Telugu Season 2 : Contestants Background
నాని హోస్ట్‌గా తెలుగు బిగ్ బాస్ సీజన్ 2 ఆదివారం రాత్రి 9 గంటలకు గ్రాండ్‌గా ప్రారంభమైంది. మొదటి సీజన్ సూపర్ హిట్ కావడం, మంచి ఎంటర్టెన్ అందించడం, సెకండ్ సీజన్లో... ఎన్టీఆర్ స్థానంలో నాని ఎంట్రీ ఇవ్వడం ఈ సారి షో ఎలా ఉండబోతోంది అనే ఆసక్తి అందరిలోనూ నెలకొని ఉంది. 16 మంది కంటెస్టెంట్లతో 106 రోజుల పాటు ఈ షో సాగబోతోంది. గత సీజన్ కంటే మరింత మసాలా దట్టించి తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులను ఎంటర్టెన్ చేసేందుకు రంగం సిద్ధమైంది.

తెలుగు సినిమాల్లో విలన్ పాత్రలు చేసే అమిత్ బిగ్ బాస్ హౌస్‌లోకి రెండో కంటెస్టెంటుగా ఎంట్రీ ఇచ్చాడు. సినిమాల్లో విలన్‌గా చూడటంతో చాలా మంది నేను బయట కనపడినా, ఏదైనా ఫంక్షన్‌కు వెళ్లినా తన వద్దకు రావడానికి భయపడుతుంటారని, తన రియల్ క్యారెక్టర్ అది కాదని నిరూపించడానికే బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చినట్లు అమిత్ తెలిపారు.


Click it and Unblock the Notifications











