పవన్ హీరోయిన్ సెక్స్ సినిమా త్వరలో

By Srikanya

పవన్ కళ్యాణ్ తో 'సుస్వాగతం' చిత్రంలో చేసిన సాధిక నటించిన ఓ సెక్స్ చిత్రాన్ని 'తేనెటీగ 2'టైటిల్ తో డబ్బింగ్ చేసిన సంగతి తెలిసిందే.ఈ చిత్రం సెప్టెంబర్ 2న విడుదల కానుంది. చిత్ర నిర్మాత ఆనంద్ ఈ విషయం వెల్లడించి' కామెడీ టచ్‌తో రూపుదిద్దుకున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ఇది. ఓ అందమైన యువతి ప్రేమ కోసం ముగ్గురు యువకులు పడేపాట్లే ఈ చిత్రం. పూర్తి వినోదభరితంగా సినిమా సాగుతుంది అన్నారు.

ఇక ఈ చిత్రంలో సాధికను హితేష్, సుమిత్ ఒకరికి తెలియకుండా ఒకరు ప్రేమిస్తారు. ఆ విషయం తెలిసిన సాధిక వారిద్దరికి ఒక పనిని అప్పగిస్తుంది. దాన్ని పూర్తి చేసే క్రమంలో వారు చిక్కుల్లో పడతారు. అందులోనుంచి తమను తాము ఎలా కాపాడుకుంటారనేది కథాంశం.

అలాగే సాధిక అభినయం, ఆమె గ్లామర్ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ అని చెప్పాలి. ఆ ముగ్గురు యువకుల్ని ఆమె ఏడిపించే తీరు అందరినీ నవ్విస్తుంది. అందమైన లొకేషన్లలో చిత్రీకరించిన పాటలు అలరిస్తాయి ' అన్నారు. సుమిత్, అమీన్, స్వాతిదాస్, ప్రియాంక, మోనాలిసా తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలు: రమేష్‌ బాబు, సంగీతం: సుజిత్, పాటలు: పొందూరి, నిర్మాత: ఆనంద్, దర్శకత్వం: టి.ప్రసాద్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X